లక్ష్మికి ధన్యవాదాలు చెబుతాడు జయదేవ్

23 Jan 2023 • Episode 13 : లక్ష్మికి ధన్యవాదాలు చెబుతాడు జయదేవ్

ఆడియో భాషలు :
శైలి :

మిత్ర ప్రాణాలను కాపాడిన లక్ష్మికి కృతజ్ఞతలు చెబుతాడు మిత్ర తండ్రి జయదేవ్. ఆపై అతను బంగారు విగ్రహాన్ని బహుకరించగా అనసూయ ఆనందపడుతుంది. లక్ష్మికి సరిపోయే వ్యక్తిని వెతకమని జయదేవ్‌ను అడుగుతుంది జాహ్నవి.

Details About చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి Show:

Release Date
23 Jan 2023
Genres
  • డ్రామా
Audio Languages:
  • Telugu
Cast
  • Raghu
  • Gowthami
  • Archana
  • Sricharan
Director
  • Krishna Poluru