S1 E3 : ది వాచర్ ఈజ్ వాచ్డ్
ఆందోళనలో ఉన్న నయన్ తాను ఒక హత్యని చూశానని పోలీసులని ఆశ్రయిస్తాడు. కానీ అతని వాంగ్మూలం పోలీసుల్లో గందరగోళం రేకెత్తిస్తుంది. మరోవైపు మాధవి, పోలీసుల ముందు తన భర్త మృతికి కంటతడిపెడుతుంది.
Details About నయనం Show:
| Release Date | 19 Dec 2025 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|


