Back
గాడ్స్ ఆఫ్ ధర్మపురి
TRAILER 1:50

గాడ్స్ ఆఫ్ ధర్మపురి

 
షేర్
2019•యాక్షన్, థ్రిల్లర్•NC17

Available in Telugu, Kannada, Malayalam, Tamil, Hindi

Gods Of Dharmapuri (G.O.D) is a 2019 ZEE5 Telugu Original action drama web series starring Raj Deepak Shetty, Sruthy Jayan, Satyadev Kancharla, and Karthik Ratnam. Set in the 1960s and 1970s, the story revolves around the mining mafia bubble that takes Pratap Reddy from rags to riches, as he seeks control over Dharmapuri through sheer violence and ruthlessness. The situation, however, changes when Pratap becomes the target of his friends and family.

Director & Cast

Anish Yohan KuruvillaDirector
Vijay AdhirajVengal Reddy
Satyadev KancharanaVenu Reddy
Chandini ChowdarySwapna
Sruthy JayanSaroja
Deepak ShettyPratap Reddy

Web Series Details

AudioTelugu, Kannada, Malayalam, Tamil, HindiSubtitlesEnglishGenreయాక్షన్, థ్రిల్లర్Release date23 Oct 2019
ఎపిసోడ్స్ 1 - 10
ఎపిసోడ్ 1 - ఎదురీత
43:04

ఎపిసోడ్ 1 - ఎదురీత

E1•43m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1•Episode•A

ప్రతాప్ తన భార్య సరోజతో పాటు ఇద్దరు కుమారులు వేణు, రవిలతో కలిసి ధర్మపురి చేరుకుంటారు. ప్రతాప్ స్థానిక గని కర్మాగారంలో ఉద్యోగం పొందిన తరువాత, అతని కుటుంబం క్రమంగా పట్టణంలో స్థిరపడుతుంది. ప్రతాప్ ఈ పట్టణాన్ని హింసాత్మక మరియు చట్టవిరుద్ధమైన వ్యక్తులచే పరిపాలించబడుతుందని తెలుసుకుంటాడు. స్థానిక గూండా ఒడప్ప ప్రతాప్ నుండి డబ్బు కోరినప్పుడు, అతను ఇవ్వడానికి నిరాకరిస్తాడు, ఇద్దరి మధ్య వివాదం పెరిగి , ప్రతాప్ ఒడప్పను చంపడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చుతుంది.

ఎపిసోడ్ 1 - ఎదురీత

E1 • 43m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1
ఎపిసోడ్ 2 - మొదటి మెట్టు
35:20

ఎపిసోడ్ 2 - మొదటి మెట్టు

E2•35m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1•Episode•A

ఒడప్పను చంపిన నేరానికి ప్రతాప్ అరెస్టు కాగా, అతని భార్య సరోజా గని ఫ్యాక్టరీ యజమాని వెంకట్ సుబ్బయ్య సహాయం తీసుకుంటుంది. ఈలోగా, పోలీస్ స్టేషన్‌లో ప్రతాప్‌ను చంపడానికి DN రెడ్డి కుట్ర పన్నుతాడు . అయితే, DN రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేసే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు రంగారావు ప్రతాప్ ను రక్షించి బెయిల్ పై బయటకు తీసుకువస్తాడు. మైనింగ్ ఫ్యాక్టరీ యూనియన్ నాయకుడిగా ప్రతాప్‌ను రంగారావు ప్రకటిస్తాడు . ప్రతాప్ తన వైపు ఉండటంతో, రంగారావు DN రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి అందరూ వెళతారు. చివరగా, సరోజాతో వెంకట్ సుబ్బయ్య పడుకున్నాడన్న సత్యాన్ని తెలుసుకున్న ప్రతాప్, వెంకట్ సుబ్బయ్యను చంపేస్తాడు

ఎపిసోడ్ 2 - మొదటి మెట్టు

E2 • 35m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1
ఎపిసోడ్ 3- గుప్పెట్లో అధికారం
31:17

ఎపిసోడ్ 3- గుప్పెట్లో అధికారం

E3•31m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1•Episode•A

వెంకట్ సుబ్బయ్య మరణించిన తరువాత, అతని భార్య ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె DN రెడ్డి నుండి మద్దతును కూడగట్టుకుని, వీరిద్దరూ గని కర్మాగారాన్ని మూసివేస్తారు. గని కార్మికులు మరియు వారి కుటుంబాలు బాధపడుతున్నప్పుడు, చలపతి DN రెడ్డి సహాయం కోరతాడు. ప్రతాప్ ధర్మపురిని విడిచిపెడితే సహాయం చేయడానికి తాను సిద్ధం అని DN రెడ్డి అంగీకరిస్తాడు. ఈ కుట్రంతా ప్రతాప్ తెలుసుకున్నప్పుడు, అతను వెంకట్ సుబ్బయ్య భార్యను హింసించి, తన పేరుకు గని కర్మాగారాన్ని రాయించుకుంటాడు. అలాగే కర్మాగారాన్ని తిరిగి తెరుస్తాడు. ప్రతాప్ మరియు DN రెడ్డిల మధ్య వరుస పోరాటాలు కొనసాగుతున్నందున DN రెడ్డి కలత చెంది మైనింగ్ ప్రాంతంలో బాంబు వేస్తాడు.

ఎపిసోడ్ 3- గుప్పెట్లో అధికారం

E3 • 31m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1
ఎపిసోడ్ 4- రాజకీయ చదరంగం
34:42

ఎపిసోడ్ 4- రాజకీయ చదరంగం

E4•35m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1•Episode•A

ప్రతాప్ మరియు డిఎన్ రెడ్డి మనుషుల మధ్య వరుస ముఠా తగాదాలు కొనసాగుతున్న తరుణంలో, రాబోయే ఎన్నికలలో ప్రతాప్ డిఎన్ రెడ్డిపై పోటీ చేస్తాడని రంగారావు ప్రకటిస్తాడు. ఓట్లు పొందడానికి, డిఎన్ రెడ్డి చివరి క్షణంలో ప్రజలను మంత్రముగ్దులను చేస్తాడు. ప్రజలను తనవైపు తిప్పడానికి, ప్రతాప్ తన సొంత సమావేశాలలో బాంబు వేయాలని నిర్ణయించుకుంటాడు, ప్రజల నుండి సానుభూతి పొందుతాడు. ప్రతాప్ డిఎన్ రెడ్డిపై జరిగిన ఎన్నికల్లో గెలిచి ధర్మపురి జెడ్‌పి అవుతాడు. ఈలోగా, సరోజ గర్భానికి వెంకట్ సుబ్బయ్య కారణం కావచ్చని ప్రతాప్ అనుమాన పడి, ఎబోర్షన్ చేయిస్తాడు.

ఎపిసోడ్ 4- రాజకీయ చదరంగం

E4 • 35m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1
ఎపిసోడ్ 5 - ఉహించని దాడి
42:59

ఎపిసోడ్ 5 - ఉహించని దాడి

E5•43m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1•Episode•A

15 సంవత్సరాల తరువాత, ప్రతాప్ ధర్మపురిలో ఒక తిరుగులేని శక్తి గా మారతాడు. అతని పెద్ద కుమారుడు వేణు తన చుట్టూ ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటం ద్వారా తన జీవితాన్ని గడుపుతాడు, అనవసరమైన సమస్యలలో పాల్గొనకుండా దూరంగా ఉండమని ప్రతాప్ సలహాను విస్మరిస్తాడు. వేణు వివాహం అతన్ని చిన్నపట్నుండి ఇష్టపడుతున్న స్వప్నతో కుదురుతుంది. మరోవైపు, ప్రతాప్ 2 వ కుమారుడు రవి ఒక థియేటర్ను పునరుద్ధరిస్తాడు, అది రవి ఎప్పటినుండో కంటున్న కల. ఈలోగా, ప్రతాప్ మరియు సరోజా అనుకోకుండా రెండు గూండాలచే దాడి చేయబడతారు, ఇందులో ప్రతాప్ ఆసుపత్రి పాలవుతాడు. రంగారావు ఆసుపత్రిని సందర్శించినప్పుడు, పార్టీని మార్చాలని నిర్ణయించుకున్నానని ప్రతాప్ చెబుతాడు.

ఎపిసోడ్ 5 - ఉహించని దాడి

E5 • 43m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1
ఎపిసోడ్ 6 - ఒక శకం ముగిసింది
54:47

ఎపిసోడ్ 6 - ఒక శకం ముగిసింది

E6•55m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1•Episode•A

ప్రతాప్ స్వరాజ్య పార్టీలో చేరడానికి వేణుతో కలిసి వెళ్లి పార్టీ అధ్యక్షుడు వెంగల్ రెడ్డిని కలుస్తాడు. ఈలోగా, తమ తండ్రిపై దాడితో సహా అన్ని దాడుల వెనుక సూత్రధారి డిఎన్ రెడ్డి అని వేణు, రవి తెలుసుకుంటారు. వేణు డిఎన్ రెడ్డిని చంపాలని నిర్ణయించుకుని రవి, రఘువీరలతో కలిసి ధర్మపురికి వెళ్తాడు. డిఎన్ రెడ్డి ధర్మపురిలో లేడని వారు తెలుసుకున్నప్పుడు, అతను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దాక్కున్నట్లు వారు అనుమానిస్తున్నారు. వేణు తెలివిగా దివ్య అనే వార్తాపత్రిక జర్నలిస్టు ద్వారా రవితో పాటు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి ప్రవేశిస్తాడు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లోపల సోదరులు డిఎన్ రెడ్డిని కనుగొంటారు, రవి డిఎన్ రెడ్డిని దారుణంగా చంపేస్తాడు.

ఎపిసోడ్ 6 - ఒక శకం ముగిసింది

E6 • 55m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1
ఎపిసోడ్ 7 - ఇష్టంలేని వివాహం
44:23

ఎపిసోడ్ 7 - ఇష్టంలేని వివాహం

E7•44m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1•Episode•A

ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో డిఎన్ రెడ్డిని దాచినందుకు ముఖ్యమంత్రి వెంగల్ రెడ్డిని వారిస్తాడు. వెంగల్ రెడ్డి 'నేడు' పత్రికా సంపాదకుడు మిస్టర్ రావును కలవడానికి వెళ్లి, తప్పు చేసినందుకు అతని మీద అరుస్తాడు. మరోవైపు, దివ్య వేణుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని ప్రతాప్ యొక్క చట్టవిరుద్ధ కార్యకలాపాలను లోతుగా అధ్యయనం చేసి చాలా నిజాలను వెలికితీస్తుంది . తరువాత, ఆమె కలెక్టర్ను కలుసుకుని, ప్రతాప్ కు వ్యతిరేకంగా కనుగొన్న మొత్తం డేటాను అందజేస్తుంది. ఈలోగా, వేణు, స్వప్నల వివాహ తేదీ ఖరారు అవుతుంది. పెళ్లి రోజున, దివ్య స్వప్నను కలుసుకుని వేణు గురుంచి నిజం చెబుతుంది. స్వప్న మోసానికి గురయ్యానని తెలుసుకుని బాధపడుతుంది . అయినప్పటికీ, తను వేణుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది

ఎపిసోడ్ 7 - ఇష్టంలేని వివాహం

E7 • 44m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1
ఎపిసోడ్ 8 - వైకుంఠపాళి
34:49

ఎపిసోడ్ 8 - వైకుంఠపాళి

E8•35m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1•Episode•A

వివాహం తరువాత, వేణు తన సొంత 'ఫార్మర్స్ మార్కెట్' ను ప్రారంభిస్తాడు. ప్రతాప్ తన కొడుకు పురోగతిని చూసి సంతోష పడతాడు. తిరిగి వచ్చేటప్పుడు ప్రతాప్ వేణుకు జెడ్‌పి ఎన్నికలలో పోటీ చేయమని చెబుతాడు కాని వేణు నిరాకరిస్తాడు. ఈలోగా, రవిపై అత్యాచారం కేసు నమోదైందని, అతను పరారీలో ఉన్నాడని ప్రతాప్ తెలుసుకుంటాడు. ఇది ఉషా, ఆమె తండ్రి మరియు వెంగల్ రెడ్డి పన్నిన కుట్ర అని తెలుసుకుంటారు. చివరగా, వేణు మరియు సరోజా రవిని పోలీసులకు అప్పగించాలని నిర్ణయించుకున్నప్పుడు, వారు ఊహించని విషయం కనుగొని షాక్అవుతారు.

ఎపిసోడ్ 8 - వైకుంఠపాళి

E8 • 35m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1
ఎపిసోడ్ 9 - తప్పు చేసిందెవరు ?
32:38

ఎపిసోడ్ 9 - తప్పు చేసిందెవరు ?

E9•33m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1•Episode•A

విషాద సంఘటన తరువాత, వేణు, రఘువీర ఉష కోసం గాలించి ఆమెను కనుగొంటారు. రవి విషాద మరణానికి ఉష తండ్రే కారణం అని తెలుసుకున్న తరువాత, జనం ఉష తండ్రిని దారుణంగా కొడతారు. రవి నిర్దోషి అని నిరూపించాలని వేణు నిర్ణయించుకుంటాడు. రవి అత్యాచారం చేయలేదు అనే నిజం వెల్లడించమని ఉషను స్టేషన్ కి తీసుకెళ్తాడు వేణు. తన నిర్ణయంతో ముందుకు వెళ్లవద్దని ప్రతాప్ వేణుని హెచ్చరించినప్పుడు, వేణు తన తండ్రిని పట్టించుకోకుండా ఉషాను స్టేషన్ కి తీసుకెళ్తాడు. ఈలోగా ప్రతాప్ ధర్మపురి కి ఎమ్మెల్యే అవుతాడు. మరోవైపు, తనని సంప్రదించకుండానే రవిని చంపినందుకు మిస్టర్ రావుపై వెంగల్ రెడ్డి మండిపడతాడు. ఇక లాభం లేదని దేశం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు వెంగల్ రెడ్డి. దారిలో వెంగల్ రెడ్డి కారు లారీ ఢీ కొంటుంది.

ఎపిసోడ్ 9 - తప్పు చేసిందెవరు ?

E9 • 33m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1
ఎపిసోడ్ 10 - పడిలేచిన కెరటం
49:27

ఎపిసోడ్ 10 - పడిలేచిన కెరటం

E10•49m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1•Episode•A

యువ , చైతన్యవంతమైన నాయకుడు సత్యానంద్ తన 'ఉజ్జ్వాలా' పార్టీని ప్రకటించినప్పుడు, అన్ని రాజకీయ పార్టీ లు షాక్ కి గురవుతాయి. కలవరం చెందిన, రంగారావు వేణుని కలుసుకుని, ధర్మపురి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని సూచిస్తాడు. తనకి పూర్తిగా ఇష్టంలేకపోయినా వేణు ప్రజా మిత్ర పార్టీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ పరిణామాలను చూసిన మిస్టర్ రావు సత్యానంద్‌కు మద్దతు ఇస్తాడు మరియు ధర్మపురి నుండి వేణు మరియు ప్రతాప్‌లపై పోటీ చేయాలని సూచిస్తాడు. ప్రతాప్ వేణును తిరిగి ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నప్పుడు, ఒక యువకుడు ప్రతాప్ ను పొడిచి చంపేస్తాడు. మరోవైపు, దివ్య సర్లక్క కేసును త్రవ్వి, మిస్టర్ రావు తన నిరసన వెనుక సూత్రధారి అని తెలుసుకుంటుంది. ఈలోగా వేణు సిఎం అవుతాడు. కాని వేణు పతనం కోసం ఒక కుట్రతో ఇప్పటికే సిద్ధంగా ఉంది మంజు.

ఎపిసోడ్ 10 - పడిలేచిన కెరటం

E10 • 49m • 23 Oct 2019 • Telugu + 4 • డ్రామా + 1
అబ్జెక్షన్ మై లార్డ్

అబ్జెక్షన్ మై లార్డ్

2026 • Telugu • డ్రామా•Original•R

Narayana dies seeking justice for his missing daughter. Parashuram fights to prove she existed.

D/o ప్రసాద్ రావు: కనబడుటలేదు

D/o ప్రసాద్ రావు: కనబడుటలేదు

2026 • Telugu • క్రైమ్ + 2•Original•R

కనిపించకుండా పోయిన తన కూతురు స్వాతి ఆచూకీ కోసం ఆఫీసర్ రెబెకా జోసెఫ్‌తో కలిసి వెతుకుతుంటాడు ప్రసాద్ రావు. అయితే స్వాతి మిస్సింగ్ కేసుగా మొదలైన ఈ కేసు క్రమంగా వేధింపుల ఘటనలు బయటపడటంతో చీకటి రహస్యాల వలయంలోకి వెళ్తుంది.

పంచనామా

పంచనామా

2026 • Telugu • థ్రిల్లర్ + 1•Original•R

Jai investigates his brother's death, unraveling a dark mastermind behind a medical syndicate.

నయనం

నయనం

2025 • Telugu • థ్రిల్లర్ + 2•Original•R

నయన్ అనే ఒక కంటి వైద్యుడు, అవసరంలో ఉన్న వాళ్ల కోసం ఒక కంటి ఆసుపత్రిని నడుపుతుంటాడు. కానీ అతను పేషెంట్ల కంటి లెన్సుల ద్వారా వారి వ్యక్తిగత జీవితాలను తెలుసుకోవడానికి రహస్యంగా ప్రయోగాలు చేస్తుంటాడు.

విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్

విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్

2025 • Telugu • మిస్టరీ + 1•Original•R

ఊరిలో వరుసగా పెళ్లి కూతుర్లు అందరూ చనిపోతుండడంతో విరాటపాలెంకి శాపం తగిలిందని అనుకుంటారు గ్రామస్థులు. పోలీస్ కానిస్టేబుల్ మీనా ఈ మిస్టరీని చేధించాలనుకుంటుంది. ఆమె నిజాన్ని వెలికితీస్తుందా లేక శాపానికి బలవుతుందా?  

పులి మేక

పులి మేక

2023 • Telugu + 1 • మిస్టరీ + 2•Original•R

A serial killer is targeting police officers in Hyderabad. A female cop in charge of the Special Investigation Team and a forensic expert race against time to find the culprit.

వీరభద్రుని రహస్యం - ఫ్రమ్ ది వరల్డ్ అఫ్ మర్మదేశం

వీరభద్రుని రహస్యం - ఫ్రమ్ ది వరల్డ్ అఫ్ మర్మదేశం

2026 • Telugu • థ్రిల్లర్ + 1•Original•R

 

బహిష్కరణ

బహిష్కరణ

2024 • Telugu • థ్రిల్లర్ + 1•Original•NC17

పుష్ప అనే ఒక వేశ్య పెద్దపల్లికి వెళ్లినప్పుడు దర్శితో ప్రేమలో పడుతుంది. వాళ్లిద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు, విధి వారి జీవితాలతో ఆడుకుంటుంది.

పరువు

పరువు

2024 • Telugu + 1 • క్రైమ్ + 2•Original•R

కుల వ్యవస్థని ధిక్కరించి, తల్లిదండ్రులకి దూరమైన కొన్ని సంవత్సరాల తర్వాత సుధీర్, పల్లవిలను ఒక విషాద వార్త సొంత ఊరికి వచ్చేలా చేస్తుంది. కానీ ఆ వెంటనే ఇద్దరూ ఒక ఆకస్మిక మరణం ఉదంతంలో చిక్కుకుపోయారని తెలుసుకుంటారు.

రెక్కీ

రెక్కీ

2022 • Telugu + 1 • క్రైమ్ + 2•Original•R

తాడిపత్రిలో సబ్-ఇన్స్‌పెక్టర్ లెనిన్‌కి జంట హత్యల కేసుని చేధించే బాధ్యతని అప్పగిస్తారు. అతని పరిశోధనలో అతనికి క్రూరమైన కుటుంబ సంబంధాల గురించి తెలుస్తుంది.

మోతెవరి లవ్ స్టోరి

మోతెవరి లవ్ స్టోరి

2025 • Telugu • Romance + 2•Original•PG13

ప్రేమికులైన పర్శి, అనిత పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ల కుటుంబాలకి సంబంధించిన రహస్యం బయటపడటంతో వాళ్ల ప్లాన్స్ తిరగబడతాయి. వాళ్ల పెళ్లి జరగాలంటే ముందు వాళ్లిద్దరూ తమ కుటుంబాలని కలపాలి. వారి ప్రేమ గెలుస్తుందా? 

గాడ్స్ ఆఫ్ ధర్మపురి

గాడ్స్ ఆఫ్ ధర్మపురి

2019 • Telugu + 4 • యాక్షన్ + 1•Original•NC17

Gods Of Dharmapuri (G.O.D) is a 2019 ZEE5 Telugu Original action drama web series starring Raj Deepak Shetty, Sruthy Jayan, Satyadev Kancharla, and Karthik Ratnam. Set in the 1960s and 1970s, the story revolves around the mining mafia bubble that takes Pratap Reddy from rags to riches, as he seeks control over Dharmapuri through sheer violence and ruthlessness. The situation, however, changes when Pratap becomes the target of his friends and family.

అహ నా పెళ్ళంట

అహ నా పెళ్ళంట

2022 • Telugu • కామెడీ + 1•Original•PG13

చిన్ననాటి ఒక సంఘటన కారణంగా పెళ్లికి ముందు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయనని ప్రమాణం చేస్తాడు శీను. అయితే పెళ్లిరోజే అతనికి కాబోయే భార్య ఆమె ప్రేమికుడితో కలిసి పారిపోయినప్పుడు జీవితం ఒక జోక్‌లా కనిపిస్తుంది.

వ్యవస్థ

వ్యవస్థ

2023 • Telugu + 1 • డ్రామా + 1•Original•R

కేసు గెలవడానికి ఏమైనా చేస్తాడు లాయర్ చక్రబర్తి. అతని కింద పనిచేసే ఒక ఉద్యోగి కొడుకు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొత్తగా లాయర్ అయిన నిజాయితీ పరుడైన వంశీ కృష్ణ, చక్రబర్తికి ఎదురునిలిచినప్పుడు అతను ఏం చేస్తాడు?

షూట్-ఔట్ ఎట్ ఆలేర్

షూట్-ఔట్ ఎట్ ఆలేర్

2020 • Telugu • క్రైమ్ + 1•Original•NC17

ప్రతి సంవత్సరం మక్కా మసీదు విధ్వంసం రోజున హిందూ పోలీసులని చంపే తీవ్రవాది అఖ్తర్ చనిపోయాడని అంతా భావిస్తున్నారు. ఐతే కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి హత్యలు జరగడం మళ్ళీ మొదలవ్వడంతో ఐజీ ప్రవీణ్‌చంద్ అఖ్తర్ తిరిగివచ్చాడని అనుమానిస్తాడు.

ఏటీఎం

ఏటీఎం

2023 • Telugu + 1 • క్రైమ్ + 1•Original•R

హైదరాబాద్ మురికివాడలకు చెందిన నలుగురు తెలివైన గల్లీ కుర్రాళ్లు, సంపాదన కోసం చిన్న చిన్న నేరాలు చేస్తుంటారు. వాటిల్లో ఒక స్కామ్ వారిని ప్రమాదంలోకి నెట్టి, బ్యాంక్ క్యాష్ వ్యాన్‌ని లూటీ చేయాలనే పరిస్థితుల్లో పడేసినప్పుడు ఏం జరిగింది?

లూజర్

లూజర్

2020 • Telugu • స్పోర్ట్స్ + 1•Original•NC17

ప్రియదర్శి, ఆని, కల్పిక, శశాంక్ తదితరులు నటించిన 2020 ZEE5 తెలుగు ఒరిజనల్ సిరీస్ - లూజర్. 1980 నుంచి 2000 పీరియడ్‌లో ముగ్గురు క్రీడాకారులు తమ తమ క్రీడల్లో రాణించడానికి పడిన కష్టాలే ఈ సిరీస్ కథాంశము.

హలో వరల్డ్

హలో వరల్డ్

2022 • Telugu + 1 • డ్రామా + 2•Original•R

ఒక పెద్ద ఐటీ కంపెనీలో చేరగానే వాళ్ల కష్టాలన్నీ తీరిపోయాయి అనుకుంటారు ఎనిమిదిమంది యంగ్‌స్టర్స్. కానీ వాళ్ల జీవితాలు ఊహించినదానికంటే భిన్నంగా ఉండడంతో, వారి ఆనందం ఆవిరవుతుంది.

మాయా బజార్ - ఫర్ సేల్

మాయా బజార్ - ఫర్ సేల్

2023 • Telugu + 1 • కామెడీ + 1•Original•R

మాయా బజార్ అనే ఒక పాష్ కమ్యునిటీకి మారుతోన్న కుటుంబాల జీవితాలని చూపిస్తుంది ఈ సీరీస్. అక్రమ నిర్మాణం అని ప్రభుత్వం తేల్చినప్పుడు, ప్రశాంతంగా జీవించాలనుకున్న వారి ఆశలు ఆవిరవుతాయి.

ఫింగర్‌టిప్

ఫింగర్‌టిప్

2019 • Telugu • సస్పెన్స్ + 1•Original•R

ఎప్పటికప్పుడు మారుతున్న డిజిటల్ స్పేస్ వల్ల ఆరుగురి జీవితాలు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి. కొందరు ఇబ్బంది పెట్టేవాళ్లైతే, మరికొంతమంది సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ డిప్రెషన్ బాధితులు.

Details About గాడ్స్ ఆఫ్ ధర్మపురి Web-series :

Movie Released Date
23 Oct 2019
Genres
  • యాక్షన్
  • థ్రిల్లర్
Audio Languages:
  • Telugu
  • Kannada
  • Malayalam
  • Tamil
  • Hindi
Cast
  • Vijay Adhiraj
  • Satyadev Kancharana
  • Chandini Chowdary
  • Sruthy Jayan
  • Deepak Shetty
Director
  • Anish Yohan Kuruvilla