S1 E4 : ఎపిసోడ్ 4 - ముగిసినట్టేనా?
షబానా తన భర్తకి మంజూరైన లోన్ డబ్బులని రహస్యంగా సూరికి పంపి అతనికి సహాయపడుతుంది. గతంలో చిన్ననాటి రూబీ ఇర్ఫాన్ నమ్మకాలని ఎత్తిపొడుస్తుంది. ఇటు భార్య ఆశా తోడ్పాటుతో విల్సన్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుంటాడు. ఐతే ఏళ్ళు గడిచేకొద్దీ ఒక పరాజితుడిగా, తాగుబోతుగా తయారౌతాడు. అతనెందుకలా మారాడు?
Details About లూజర్ Show:
Release Date | 15 May 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|