ఆడియో భాషలు: తెలుగుతమిళ
సబ్ టైటిల్స్: ఇంగ్లీష్
కుల వ్యవస్థని ధిక్కరించి, తల్లిదండ్రులకి దూరమైన కొన్ని సంవత్సరాల తర్వాత సుధీర్, పల్లవిలను ఒక విషాద వార్త సొంత ఊరికి వచ్చేలా చేస్తుంది. కానీ ఆ వెంటనే ఇద్దరూ ఒక ఆకస్మిక మరణం ఉదంతంలో చిక్కుకుపోయారని తెలుసుకుంటారు.
కాస్ట్
షేర్
ప్రోమో చూడండి