ఆడియో భాషలు: తమిళతెలుగు
సబ్ టైటిల్స్: ఇంగ్లీష్
ముగ్గురు అన్నదమ్ములు ప్రతీకారేచ్ఛతో వరుస హత్యలు చేస్తుంటారు. మరోవైపు పట్టణ అధ్యక్షుడిగా సరైన అభ్యర్ధిని ఎంచుకోవడానికి తర్జనభర్జనలు పడుతుంటాడు శివజ్ఞానం. ఈ కుటుంబాలు ఈ పరిస్థితులని ఎలా అధిగమిస్తాయి.
కాస్ట్
షేర్
ప్రోమో చూడండి