
ఎక్స్‌పైరీ డేట్
Available in Telugu
టోని ల్యూక్, స్నేహా ఉల్లాల్, మధుశాలిని ముఖ్యనటులుగా ZEE5 ఒరిజినల్ తెలుగు థ్రిల్లర్ - ఎక్స్‌పైరీ డేట్. విశ్వ భార్య, సునీత భర్త పెట్టుకున్న ఎఫైర్ కారణంగా వేర్వేరు పోలీస్ కేసుల్లో విశ్వ, సునీతలు ఇరుక్కుంటారు
Director & Cast
Web Series Details
ఎపిసోడ్ 1 - సర్‌ప్రైజ్
నిర్మానుష్య ప్రదేశంలో గాయాలతో ఉన్న శివని కారులో ఎవరో ఛేజ్ చేస్తుంటారు. నేల మీద పడిపోతుండగా శివ గత కొద్ది నెలలుగా జరుగుతున్న సంఘటనలు, తాను ఈ ప్రమాదస్థితికి వచ్చిన కారణాల గురించి ఆలోచిస్తాడు.
ఎపిసోడ్ 1 - సర్‌ప్రైజ్
ఎపిసోడ్ 2 - తలకిందులు
మనసు ముక్కలైన విశ్వ దిశకి డైవోర్స్ ఇవ్వకుండా ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంటాడు. ఐతే అనుకోకుండా పథకం తలకిందులవ్వడంతో తను ఎప్పుడూ ఊహించని క్రైమ్ చేసేస్తాడు విశ్వ.
ఎపిసోడ్ 2 - తలకిందులు
ఎపిసోడ్ 3 - జీవితం మళ్ళీ నార్మల్ అవుతుందా?
ఎన్నో అవాంతరాల నడుమ సన్నీ ముసుగులో విశ్వ తన భార్యని పాతిపెట్టి ఇంటికి తిరిగి వస్తుండేసరికి దిశ చెల్లెలు నిష పోలీసులని ఇంటికి తీసుకువస్తూ కనపడుతుంది.
ఎపిసోడ్ 3 - జీవితం మళ్ళీ నార్మల్ అవుతుందా?
ఎపిసోడ్ 4 - దొందూ దొందే
విశ్వ, నిషాలు కలిసి దిశ మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఐతే ఇలానే తన భర్త మిస్ అయ్యాడంటూ సన్నీ భార్య సునీత కేస్ ఫైల్ చేస్తూ విశ్వకి ఎదురుపడుతుంది.
ఎపిసోడ్ 4 - దొందూ దొందే
ఎపిసోడ్ 5 - రెస్ట్ ఇన్ పీస్
నిజమేంటో తెలుసుకోవడానికి విశ్వ సునీతని కలుస్తాడు. జరిగినదేంటో సునీత చెప్పేసరికి ఆమెతో కలిసి తనని తాను కాపాడుకోవడానికి ప్లాన్ చేస్తాడు విశ్వ.
ఎపిసోడ్ 5 - రెస్ట్ ఇన్ పీస్
ఎపిసోడ్ 6 - కథలో ట్విస్ట్
నీ సీక్రెట్ నాకు తెలుసంటూ విశ్వకి ఒక అపరిచిత నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాలర్ ఐడెంటిటీ, దిశతో ఆ వ్యక్తికి ఉన్న సంబంధం విశ్వని షాక్‌కి గురిచేస్తుంది.
ఎపిసోడ్ 6 - కథలో ట్విస్ట్
ఎపిసోడ్ 7 - అంతుచిక్కని ముడి
బ్లాక్‌మెయిలర్‌ని వదిలించుకోవడానికి విశ్వ ఒక పథకం వేస్తాడు కానీ సునీత కారణంగా అది బెడిసికొడుతుంది. తర్వాత సునీతకి పోలీసుల నుంచి వచ్చిన కాల్ సునీత, విశ్వలని భయపెడుతుంది.
ఎపిసోడ్ 7 - అంతుచిక్కని ముడి
ఎపిసోడ్ 8 - మబ్బు వీడనుందా?
పోలీసులు విశ్వని దోషిగా అనుమానిస్తారు. ఐతే వాచ్‌మెన్ సాక్ష్యం విన్నాక విశ్వని వదిలేస్తారు. తర్వాత సునీతని అనుమానించడం మొదలుపెడతారు. విశ్వ ఫోన్ రికార్డ్స్‌లో ఉన్న ఆ బ్లాక్‌మెయిలర్ ఎవరు అని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా విశ్వ పారిపోతాడు.
ఎపిసోడ్ 8 - మబ్బు వీడనుందా?
ఎపిసోడ్ 9 - వదలకపోతే వదిలించుకోవాలి
విశ్వతో గొడవపడుతున్న క్రమంలో బ్లాక్‌మెయిలర్ చనిపోతాడు. సన్నీని చంపడానికి దిశ బ్లాక్‌మెయిలర్‌ని వాడుకుంది అన్నట్టు ప్రూవ్ చెయ్యడానికి విశ్వ తనని తాను గన్‌తో గాయపరచుకుంటాడు. ఐతే పోలీసులు విశ్వ స్టోరీని నమ్ముతారా?
ఎపిసోడ్ 9 - వదలకపోతే వదిలించుకోవాలి
ఎపిసోడ్ 10 - కర్మ కనికరించదు
విశ్వని కిడ్నాప్ చేసి, దిశని చంపింది తానేనని ఒప్పుకునేంతవరకు ఒక వ్యక్తి అతడిని చిత్రహింసలు పెడతాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి?
ఎపిసోడ్ 10 - కర్మ కనికరించదు
అబ్జెక్షన్ మై లార్డ్
Narayana dies seeking justice for his missing daughter. Parashuram fights to prove she existed.
D/o ప్రసాద్ రావు: కనబడుటలేదు
కనిపించకుండా పోయిన తన కూతురు స్వాతి ఆచూకీ కోసం ఆఫీసర్ రెబెకా జోసెఫ్‌తో కలిసి వెతుకుతుంటాడు ప్రసాద్ రావు. అయితే స్వాతి మిస్సింగ్ కేసుగా మొదలైన ఈ కేసు క్రమంగా వేధింపుల ఘటనలు బయటపడటంతో చీకటి రహస్యాల వలయంలోకి వెళ్తుంది.
పంచనామా
Jai investigates his brother's death, unraveling a dark mastermind behind a medical syndicate.
నయనం
నయన్ అనే ఒక కంటి వైద్యుడు, అవసరంలో ఉన్న వాళ్ల కోసం ఒక కంటి ఆసుపత్రిని నడుపుతుంటాడు. కానీ అతను పేషెంట్ల కంటి లెన్సుల ద్వారా వారి వ్యక్తిగత జీవితాలను తెలుసుకోవడానికి రహస్యంగా ప్రయోగాలు చేస్తుంటాడు.
విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్
ఊరిలో వరుసగా పెళ్లి కూతుర్లు అందరూ చనిపోతుండడంతో విరాటపాలెంకి శాపం తగిలిందని అనుకుంటారు గ్రామస్థులు. పోలీస్ కానిస్టేబుల్ మీనా ఈ మిస్టరీని చేధించాలనుకుంటుంది. ఆమె నిజాన్ని వెలికితీస్తుందా లేక శాపానికి బలవుతుందా?
పులి మేక
A serial killer is targeting police officers in Hyderabad. A female cop in charge of the Special Investigation Team and a forensic expert race against time to find the culprit.
వీరభద్రుని రహస్యం - ఫ్రమ్ ది వరల్డ్ అఫ్ మర్మదేశం
బహిష్కరణ
పుష్ప అనే ఒక వేశ్య పెద్దపల్లికి వెళ్లినప్పుడు దర్శితో ప్రేమలో పడుతుంది. వాళ్లిద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు, విధి వారి జీవితాలతో ఆడుకుంటుంది.
పరువు
కుల వ్యవస్థని ధిక్కరించి, తల్లిదండ్రులకి దూరమైన కొన్ని సంవత్సరాల తర్వాత సుధీర్, పల్లవిలను ఒక విషాద వార్త సొంత ఊరికి వచ్చేలా చేస్తుంది. కానీ ఆ వెంటనే ఇద్దరూ ఒక ఆకస్మిక మరణం ఉదంతంలో చిక్కుకుపోయారని తెలుసుకుంటారు.
రెక్కీ
తాడిపత్రిలో సబ్-ఇన్స్‌పెక్టర్ లెనిన్‌కి జంట హత్యల కేసుని చేధించే బాధ్యతని అప్పగిస్తారు. అతని పరిశోధనలో అతనికి క్రూరమైన కుటుంబ సంబంధాల గురించి తెలుస్తుంది.
మోతెవరి లవ్ స్టోరి
ప్రేమికులైన పర్శి, అనిత పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ల కుటుంబాలకి సంబంధించిన రహస్యం బయటపడటంతో వాళ్ల ప్లాన్స్ తిరగబడతాయి. వాళ్ల పెళ్లి జరగాలంటే ముందు వాళ్లిద్దరూ తమ కుటుంబాలని కలపాలి. వారి ప్రేమ గెలుస్తుందా?
గాడ్స్ ఆఫ్ ధర్మపురి
Gods Of Dharmapuri (G.O.D) is a 2019 ZEE5 Telugu Original action drama web series starring Raj Deepak Shetty, Sruthy Jayan, Satyadev Kancharla, and Karthik Ratnam. Set in the 1960s and 1970s, the story revolves around the mining mafia bubble that takes Pratap Reddy from rags to riches, as he seeks control over Dharmapuri through sheer violence and ruthlessness. The situation, however, changes when Pratap becomes the target of his friends and family.
అహ నా పెళ్ళంట
చిన్ననాటి ఒక సంఘటన కారణంగా పెళ్లికి ముందు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయనని ప్రమాణం చేస్తాడు శీను. అయితే పెళ్లిరోజే అతనికి కాబోయే భార్య ఆమె ప్రేమికుడితో కలిసి పారిపోయినప్పుడు జీవితం ఒక జోక్‌లా కనిపిస్తుంది.
వ్యవస్థ
కేసు గెలవడానికి ఏమైనా చేస్తాడు లాయర్ చక్రబర్తి. అతని కింద పనిచేసే ఒక ఉద్యోగి కొడుకు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొత్తగా లాయర్ అయిన నిజాయితీ పరుడైన వంశీ కృష్ణ, చక్రబర్తికి ఎదురునిలిచినప్పుడు అతను ఏం చేస్తాడు?
షూట్-ఔట్ ఎట్ ఆలేర్
ప్రతి సంవత్సరం మక్కా మసీదు విధ్వంసం రోజున హిందూ పోలీసులని చంపే తీవ్రవాది అఖ్తర్ చనిపోయాడని అంతా భావిస్తున్నారు. ఐతే కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి హత్యలు జరగడం మళ్ళీ మొదలవ్వడంతో ఐజీ ప్రవీణ్‌చంద్ అఖ్తర్ తిరిగివచ్చాడని అనుమానిస్తాడు.
ఏటీఎం
హైదరాబాద్ మురికివాడలకు చెందిన నలుగురు తెలివైన గల్లీ కుర్రాళ్లు, సంపాదన కోసం చిన్న చిన్న నేరాలు చేస్తుంటారు. వాటిల్లో ఒక స్కామ్ వారిని ప్రమాదంలోకి నెట్టి, బ్యాంక్ క్యాష్ వ్యాన్‌ని లూటీ చేయాలనే పరిస్థితుల్లో పడేసినప్పుడు ఏం జరిగింది?
లూజర్
ప్రియదర్శి, ఆని, కల్పిక, శశాంక్ తదితరులు నటించిన 2020 ZEE5 తెలుగు ఒరిజనల్ సిరీస్ - లూజర్. 1980 నుంచి 2000 పీరియడ్‌లో ముగ్గురు క్రీడాకారులు తమ తమ క్రీడల్లో రాణించడానికి పడిన కష్టాలే ఈ సిరీస్ కథాంశము.
హలో వరల్డ్
ఒక పెద్ద ఐటీ కంపెనీలో చేరగానే వాళ్ల కష్టాలన్నీ తీరిపోయాయి అనుకుంటారు ఎనిమిదిమంది యంగ్‌స్టర్స్. కానీ వాళ్ల జీవితాలు ఊహించినదానికంటే భిన్నంగా ఉండడంతో, వారి ఆనందం ఆవిరవుతుంది.
మాయా బజార్ - ఫర్ సేల్
మాయా బజార్ అనే ఒక పాష్ కమ్యునిటీకి మారుతోన్న కుటుంబాల జీవితాలని చూపిస్తుంది ఈ సీరీస్. అక్రమ నిర్మాణం అని ప్రభుత్వం తేల్చినప్పుడు, ప్రశాంతంగా జీవించాలనుకున్న వారి ఆశలు ఆవిరవుతాయి.
ఫింగర్‌టిప్
ఎప్పటికప్పుడు మారుతున్న డిజిటల్ స్పేస్ వల్ల ఆరుగురి జీవితాలు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి. కొందరు ఇబ్బంది పెట్టేవాళ్లైతే, మరికొంతమంది సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ డిప్రెషన్ బాధితులు.
Details About ఎక్స్‌పైరీ డేట్ Web-series :
| Movie Released Date | 9 Oct 2020 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|

