నవ వసంతం
తరుణ్, జై ఆకాష్, రోహిత్, ప్రియమణి, సునీల్ ప్రధాన తారాగణంగా 2007 లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంంలో కె.షాజహాన్ దర్శకత్వం వహించిన ఎంటర్టైనర్ డ్రామా నవ వసంతం. గణేష్ తన మామను కలవడానికి ఊరినుండి వస్తాడు. అయితే వాళ్ల మామ మాత్రం అతను అక్కడుండమే భరించలేకపోతాడు. వాళ్లమ్మాయితో ప్రేమకు అసలు ఒప్పుకోడు. కష్టాలల్లో వున్న స్నేహితులైన ప్రసాద్, రాజా, విజయ్ లను కలుస్తాడు గణేష్. వాళ్లు వాళ్ల గోల్స్ చేరుకోవడానికి సహాయం చేయడమే కాకుండా ఎలా తన ప్రేమను గెలిచాడు అనేది మిగితా కథ.
Details About నవ వసంతం Movie:
Movie Released Date | 11 Sep 2007 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Nava Vasantham:
1. Total Movie Duration: 2h 39m
2. Audio Language: Telugu