అష్టా చమ్మా
మహేష్ బాబు ని ఎలాగూ పెళ్లి చేసుకోలేం కనీసం మహేష్ అనే పేరున్నవాడ్నైనా పెళ్లి చేసుకోవాలనుకునే లావణ్యకు ఎన్ ఆర్ ఐ సంబంధం చూస్తుంది పిన్ని. అయితే లావణ్యను ప్రేమించిన రాంబాబు తన పేరును మహేష్ అని చెప్పి ఆమెకు దగ్గరవుతాడు. రాంబాబు చెల్లెలుకు కూడా ఇదే సమస్య. నిజం తెలిసిన లావణ్య ఏం చేసింది? ఆ సమస్యల నుండి రాంబాబు ఎలా బయటపడ్డాడు? అనే కథతో రూపొందించిన అష్టాచెమ్మ లో నాని, స్వాతి, అవసరాల శ్రీనివాసరావు, భార్గవి ప్రధాన తారాగణంగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం 2008 లో విడుదలయింది. సూపర్ హిట్ గా నిలిచింది.
Details About అష్టా చమ్మా Movie:
Movie Released Date | 5 Sep 2008 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Ashta Chamma:
1. Total Movie Duration: 2h 6m
2. Audio Language: Telugu