• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • ప్రీమియం
  • రెంట్
  • లైవ్ టీవీ
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • కిడ్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
బలుపు

బలుపు

U/A 13+
2h 25m
2013
ఆడియో భాషలు :
తెలుగు

రవితేజ, శృతి హాసన్, ప్రకాష్‌రాజ్ నటించిన తెలుగు యాక్షన్ చిత్రం బలుపు. 2013 లో విడుదలైన చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. రవి తన ఫ్రెండ్ ని మోసం చేసిన శృతిని, ఆమె మామను ఒక ఆట ఆడుకుంటాడు. శృతిని పెళ్లి చేసుకునే వరకు వచ్చాక,రవి అసలు పేరు రవి కాదని, అతని కి గతం వేరే వుందని తెలుస్తుంది. వైజాగ్ లో శంకర్ గా టెర్రర్ పుట్టించిన రవి గతం ఏంటి? అంజలిని ప్రేమించిన శంకర్ అసలెందుకు అక్కడ నుండి వచ్చేసాడు? అంజలి ఏమైంది? కథలో ట్విస్ట్ ఏంటి?

Details About బలుపు Movie:

Movie Released Date
28 Jun 2013
Genres
  • డ్రామా
  • యాక్షన్
Audio Languages:
  • Telugu
Cast
  • Ravi Teja
  • Shruti Haasan
  • Anjali
  • Prakash Raj
Director
  • Gopichand Malineni

Keypoints about Balupu:

1. Total Movie Duration: 2h 24m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies