S1 E9 : ఎపిసోడ్ 9 - అర్జున్ లక్ష్యం
అర్జున్, అతని స్నేహితుల్ని కెప్టెన్ జైలు నుంచి విడిపిస్తాడు. రసాతి కోసం పోరాడడం తనకి నచ్చిందని మహా అర్జున్‌ని అభినందిస్తుంది. అర్జున్ BSFకి ఎంపికవ్వాలని కోరుకుంటుంది. తర్వాత ఎక్సర్‌సైజెస్ చేస్తూ అర్జున్ గాయపడతాడు.
Details About శివాంగి Show:
Release Date | 19 Jan 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|