• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • ప్రీమియం
  • రెంట్
  • లైవ్ టీవీ
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • కిడ్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
రంగా ది దొంగ

రంగా ది దొంగ

U/A 13+
2h 11m
2010
ఆడియో భాషలు :
తెలుగు

శ్రీకాంత్, విమలారామన్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా, శ్రీకాంత్ చక్కటి నటనతో, శివాజీరాజా, తిరుపతి ప్రకాష్, సుధాకర్, జయప్రకాష్ రెడ్డి, తెలంగాణా శకుంతల, చలపతిరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకుడు సుధాకర్ , నిర్మాత సి ఆర్ మనోహర్. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి. రంగ ఒక క్రూరమైన దొంగ మరియు అతను అవినీతి పోలీసులుతో కలసి జీవితాన్ని గడుపుతాడు. రంగా తన బామ్మ పెంచుతుంది. అతను ఒక నేరం మీద కోర్టుకి వెళ్ళగా అక్కడ అతని మీద బాంబుదాడి జరుగుతుంది. రంగా అచ్చం భానుప్రసాద్ లా ఉంటాడు. భానుప్రసాద్ భార్య రంగా ని భానుప్రసాద్ లా నటించమని అడుగుతుంది. రంగ ద్వారా తన భర్త ఆశయాలను తీర్చాలనుకుంటుంది. రంగ ఆశయాలను సాధించాడా లేదా అన్నది కథ.

Details About రంగా ది దొంగ Movie:

Movie Released Date
25 Dec 2010
Genres
  • కామెడీ
  • యాక్షన్
Audio Languages:
  • Telugu
Cast
  • Srikanth
  • Ramya Krishnan
  • Vimala Raman
Director
  • G.V.Sudhakar Naidu

Keypoints about Ranga the Donga:

1. Total Movie Duration: 2h 11m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies