నకిలీ
తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని నటుడిగా మారాక చేసిన మొదటి చిత్రం నకిలి. విజయ్ ఆంటోని, సిద్దార్ద్ వేణుగోపాల్, రూపా మంజరి ప్రధాన పాత్రలుగా జీవశంకర్ దర్శకత్వంలో రూపొందిన నకిలి తమిళ్ లో నాన్ పేరుతో 2013 లో విడుదలై సూపర్ హిట అయింది. తెలుగులో నకిలీ గా ఇక్కడా మంచి హిట్ టాక్ స్వంతం చేసుకుంది. ఒక మెడికల్ కాలేజ్ లో సీటు సంపాందించడానికి ఒక పాత నేరస్ధుడు చనిపోయిన మెడికల్ స్టూడెంట్ సంతకాలు ఫోర్జరీ చేస్తాడు. అక్కడ నుండి అతని కష్టాలు మొదలవుతాయి. నిజం బయటపడుతుందేమోనని తన రూమ్మేట్ ని చంపేస్తాడు. తర్వాత ఏమైంది? అసలు పాత నేరస్ధుడి గతం ఏంటి?
Details About నకిలీ Movie:
Movie Released Date | 8 Feb 2013 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Nakili:
1. Total Movie Duration: 2h 23m
2. Audio Language: Telugu