ఇంగ్లీష్
పరీక్షల్లో రాణించాక, BSF ఫిజికల్ టెస్ట్ మహా కి కష్టతరమౌతుంది. దీంతో తన రూంలోకి వెళ్లి కన్నీటిపర్యంతమౌతుంది. అర్జున్‌ని మొదటిసారి ఆమె కలిసిన గతం బయటపడుతుంది.