placeholderImageplayerBotImage

విశ్వామిత్ర - ట్రైలర్

వీడియోస్

21 Mar 2019

1m

హారర్

థ్రిల్లర్

U

షేర్

వాచ్ లిస్ట్

ఆడియో భాషలు:తెలుగు

విశ్వామిత్ర కథ ఆఫీసులో బాస్ (అశుతోష్ రానా) నుండి తరుచుగా ఇబ్బందులు ఎదుర్కొనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ - 'మిత్ర' చుట్టూ తిరుగుతుంది. బాస్ నుండి ఇబ్బంది ఎదుర్కొనే ప్రతీసారి తెలియని మరియు కంటికి కనిపించని వ్యక్తి ఒకరి వచ్చి తనను కాపాడడం జరుగుతుంది. అనుకోని సంఘటనలు కారణంగా చివరికి పోలిసుల ఆశ్రయం కోరుతుంది. మరి ఇద్దరూ కలిసి అయినా కనిపించిన వ్యక్తి అంశాన్ని చేదించగలుగుతారా? అసలు ఎవరు ఆ వ్యక్తి? 2019లో రిలీజ్ అయిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలో నందిత రాజ్, ప్రసన్న, అశుతోష్ రానా, సత్యం రాజేష్ మరియు తదితరులు నటించారు.

సృష్టికర్తలు:

దర్శకుడు

Raj Kiran

0
clp