ఆడియో భాషలు: హిందీ
సబ్ టైటిల్స్: ఇంగ్లీష్
చిన్ననాటి ఒక సంఘటన కారణంగా పెళ్లికి ముందు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయనని ప్రమాణం చేస్తాడు శీను. అయితే పెళ్లిరోజే అతనికి కాబోయే భార్య ఆమె ప్రేమికుడితో కలిసి పారిపోయినప్పుడు జీవితం ఒక జోక్‌లా కనిపిస్తుంది.
కాస్ట్
షేర్
ప్రోమో చూడండి