16 Mar 2021 • Episode 20 : అఖిల్ సూట్ బటన్ అమ్మేస్తుంది శోభ - కృష్ణ తులసి
నెక్లెస్ కోసం, అఖిల్ ఖరీదైన సూట్ బటన్ అమ్మిందని శోభ చెప్పగా శ్యామ కంగారు పడుతుంది. నక్షత్ర పెళ్లిచూపులకు మల్లికార్జున్ ఇళ్లు ఏర్పాటు చేస్తాడు. ఒక ఫేవర్ అడిగేందుకు ఆనంద్-వసంతల దగ్గరకు వస్తుంది గురువ్వమ్మ. ఇప్పుడు భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే కృష్ణ తులసి ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు.
Details About కృష్ణ తులసి Show:
Release Date | 16 Mar 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|