Back
రూమ్ నెంబర్ 54
TRAILER 2:11

రూమ్ నెంబర్ 54

Play
షేర్
2021•డ్రామా, కామెడీ•NC17

Available in Telugu

హాస్టల్ క్యాంపస్ లోని రూమ్ నెంబర్ 54 లో కలిసిఉండే నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు జీవితం విసిరే సవాళ్లని ఎదుర్కొంటూ తమ సంతోషాలని, దుఃఖాలని ఒకరితో మరొకరు షేర్ చేసుకుంటారు.

Director & Cast

D.S. GouthamDirector
Krishna PrasadYuvaraj
Pawon RameshPrasanna
MoinVenkat Rao
Krishna TejaBabai

Web Series Details

AudioTeluguSubtitlesEnglishGenreడ్రామా, కామెడీRelease date21 May 2021
ఎపిసోడ్స్ 1 - 10
పరీక్ష ముందురోజు రాత్రి
17:36

పరీక్ష ముందురోజు రాత్రి

E1•18m • 21 May 2021 • Telugu • డ్రామా + 1•Episode•A

రమేష్ రూమ్ నెం 54 ని రిజిస్టర్ చేసుకొనేసరికి, అదెంత స్పెషల్ రూమో.. అందులో తన ఫేవరెట్ 2002 బ్యాచ్ హాస్టలర్స్ చేసిన అల్లరి పనులని హాస్టల్ వార్డెన్ రమేష్‌కి వివరిస్తాడు.

పరీక్ష ముందురోజు రాత్రి

E1 • 18m • 21 May 2021 • Telugu • డ్రామా + 1
నాన్నగారి దర్శనం
18:02

నాన్నగారి దర్శనం

E2•18m • 21 May 2021 • Telugu • డ్రామా + 1•Episode•A

రూమ్ లో చేసే వెధవ్వేషాలని బయటకి పొక్కనీకుండా రూమ్ నెం 54 లోని కుర్రాళ్లు తమ రూమ్‌మేట్ నాన్నగారిని కలవడానికి సిద్ధమౌతారు. ఇటు మాంచి కసక్కు మనిపించే కథ రాయమని బాబాయ్‌కి సవాల్ ఎదురౌతుంది.

నాన్నగారి దర్శనం

E2 • 18m • 21 May 2021 • Telugu • డ్రామా + 1
పవర్ కట్
15:21

పవర్ కట్

E3•15m • 21 May 2021 • Telugu • డ్రామా + 1•Episode•A

సావిత్రిని ఇంప్రెస్ చెయ్యడానికి ప్రసన్న బాగా కష్టపడుతుంటే '97 బ్యాచ్‌కి చెందిన రజనీకాంత్ అతనికి తన సరదా, ఫిల్మీ లవ్‌స్టోరీ చెప్పి హెచ్చరిస్తాడు.

పవర్ కట్

E3 • 15m • 21 May 2021 • Telugu • డ్రామా + 1
ట్రిప్ కి వెళ్దామా?
15:43

ట్రిప్ కి వెళ్దామా?

E4•16m • 21 May 2021 • Telugu • డ్రామా + 1•Episode•A

'99 బ్యాచ్ శ్రీధర్ సెలవుల్లో రూమ్ నెం 54 కుర్రాళ్లలో సరదాగా బయట తిరగాలన్న కోరికని రగిలించి గోవా ట్రిప్ ప్లాన్ చేసేలా చేస్తాడు. దీనికి బాగా ఎక్సైట్ ఐన ప్రసన్న సావిత్రిని కూడా తమతో జాయినవ్వమని అడుగుతాడు.

ట్రిప్ కి వెళ్దామా?

E4 • 16m • 21 May 2021 • Telugu • డ్రామా + 1
బర్త్‌ డే
18:08

బర్త్‌ డే

E5•18m • 21 May 2021 • Telugu • డ్రామా + 1•Episode•A

తన బర్త్‌డే ఎవ్వరికీ గుర్తుండదని వెంకటరావు వాపోతాడు. బాబాయ్ జోకులతో ప్రసన్న సావిత్రిని ఇంప్రెస్ చేస్తాడు. చికాకు కలిగించే సీనియర్ క్రాక్-జాక్ తో కుర్రాళ్లు ఒక వెరైటీ రాత్రిని గడుపుతారు.

బర్త్‌ డే

E5 • 18m • 21 May 2021 • Telugu • డ్రామా + 1
షార్ట్ కట్స్
15:09

షార్ట్ కట్స్

E6•15m • 21 May 2021 • Telugu • డ్రామా + 1•Episode•A

ఇన్‌సెక్యూర్‌గా ఉండే ప్రసన్న సావిత్రి తన ప్రేమలో ఎలా పడిందా అని ఆలోచిస్తుంటాడు. ఇటు బాబాయ్ లేడీస్‌ని ఎలా ఆకర్షిస్తాడు అని డీకోడ్ చేస్తున్న యువరాజ్ ఒక గెస్ట్ కారణంగా డిస్టర్బ్ అవుతాడు.

షార్ట్ కట్స్

E6 • 15m • 21 May 2021 • Telugu • డ్రామా + 1
హోళీ
17:48

హోళీ

E7•18m • 21 May 2021 • Telugu • డ్రామా + 1•Episode•A

హోళీ రోజున కుర్రాళ్లు కొత్తగా ఒకటి ట్రై చేసి, మత్తులోకి వెళ్లి, ఒక అనుకోని అతిథితో ఊహలకందని రాత్రిని అనుభవిస్తారు. ఇటు ప్రసన్నని ఇష్టపడి తప్పు చేసానా అని సావిత్రి ఆలోచిస్తుంది.

హోళీ

E7 • 18m • 21 May 2021 • Telugu • డ్రామా + 1
శనివారం రాత్రి
15:48

శనివారం రాత్రి

E8•16m • 21 May 2021 • Telugu • డ్రామా + 1•Episode•A

నెలాఖరు వచ్చేసరికి కుర్రాళ్ల జేబులు గుల్లయ్యాయి. ఒకవైపు వెంకటరావు చక్కని బటర్-చికెన్ భోజనం కోసం కలవరిస్తుండగా.. అనవసరమైన వాటికి బాగా డబ్బు తగలెట్టామని గ్యాంగ్ తలపట్టుకుంటుంది.

శనివారం రాత్రి

E8 • 16m • 21 May 2021 • Telugu • డ్రామా + 1
పగిలిన హృదయం
15:55

పగిలిన హృదయం

E9•16m • 21 May 2021 • Telugu • డ్రామా + 1•Episode•A

సావిత్రి బ్రేకప్ చెప్పడంతో గుండె పగిలిన ప్రసన్న సూసైడ్‌కి ప్రయత్నిస్తాడు. ఇటు కొసమెరుపుగా తన తిక్కకి తగిన వనిత బాబాయ్‌కి దొరుకుతుంది.

పగిలిన హృదయం

E9 • 16m • 21 May 2021 • Telugu • డ్రామా + 1
రిజల్ట్స్
18:58

రిజల్ట్స్

E10•19m • 21 May 2021 • Telugu • డ్రామా + 1•Episode•A

రూమ్ నెం 54 గ్యాంగ్ ఫైనల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం ఆసక్తిగా వేచిచూస్తుంటారు. తర్వాత తమ రూమ్ నుంచి బాహ్యప్రపంచానికి దారి తీసే తాళం చెవి వాళ్లకి దొరుకుతుంది.

రిజల్ట్స్

E10 • 19m • 21 May 2021 • Telugu • డ్రామా + 1

Details About రూమ్ నెంబర్ 54 Web-series :

Movie Released Date
21 May 2021
Genres
  • డ్రామా
  • కామెడీ
Audio Languages:
  • Telugu
Cast
  • Krishna Prasad
  • Pawon Ramesh
  • Moin
  • Krishna Teja
Director
  • D.S. Goutham