సౌఖ్యం
గోపీచంద్,రెజీనా కసండ్రా జంటగా నటించిగా, 2015 లో విడుదలైన తెలుగు రొమాంటిక్ యాక్షన్ చిత్రం సౌఖ్యం. శ్రీను , శైలజ ను ప్రేమిస్తాడు. అయితే రాజకీయాల్లో ఎదగాలి అనుకునే శైలజ తండ్రి శైలజను ముఖ్యమంత్రి కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అదే సమయంలో బావుజీ అనే లోకల్ గూండా, శైలజను తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అందుకోసం శైలజను కిడ్నాప్ చేయమని శ్రీనుకే ఆ పని అప్పగిస్తాడు. మరి శ్రీను ఆ క్లిష్టతరమైన పొజిషన్ నుండి ఎలా ఎస్కేప్ అయ్యాడు? తన ప్రేమను కాపాడుకోగలిగాడా?
Details About సౌఖ్యం Movie:
Movie Released Date | 24 Dec 2015 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Soukyam:
1. Total Movie Duration: 2h 10m
2. Audio Language: Telugu