ఎపిసోడ్ 8 - బలవంతునితో వైరం

S1 E8 : ఎపిసోడ్ 8 - బలవంతునితో వైరం

ఆడియో భాషలు :
సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

అర్జున్ మహాకి డబ్బులిస్తాడు కానీ తాను పోగొట్టుకున్న డబ్బునే తిరిగిచ్చాడని మహా గ్రహిస్తుంది. రాసప్ప రసాతిని భర్త చేసిన అప్పు తీర్చాలని బెదిరించడంతో, రసాతి సౌందరవల్లి వద్దకి సహాయం కోసం వస్తుంది. రసాతి బాధ తెలుసుకున్న అర్జున్ రాసప్పని ఎదుర్కోవడానికి ప్రయత్నించి జైలు పాలవుతాడు.

Details About శివాంగి Show:

Release Date
19 Jan 2021
Genres
  • డ్రామా
  • Romance
Audio Languages:
  • Telugu
Cast
  • Kutty Padmini
  • Udhaya
  • Paayal Radhakrishna
  • Arnaav
Director
  • R.Pavan