S1 E21 : ఎపిసోడ్ 21 - రాజకీయ సంక్షోభం
BSFలో జాయినింగ్ డేట్, పెళ్ళి ముహూర్తం ఒకేరోజు అయ్యేసరికి సురేశ్ తన పెళ్ళిని వాయిదావేసుకుంటాడు. రాసప్ప మనుషుల నుంచి కెప్టెన్ రసాతిని రక్షించాక ఆమె అతని ఇంటి నుంచి బయటకి వచ్చేయ్యాలని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే రాసప్ప వారి పరువుని మంటగలపాలని చూస్తాడు.
Details About శివాంగి Show:
Release Date | 23 Feb 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|