S1 E3 : డబ్బే సర్వం
మహేశ్, రుక్మిణిలు డబ్బు కోసం కష్టాలు పడుతుండగా, ఇటు కీర్తితో తన విషయం చెప్పేస్తాడు మహేశ్. ఒకవైపు టైమ్ దగ్గరపడుతోంది, మరోవైపు సరైన ప్లాన్ లేదు.. మరి మహేశ్ ఏం చేస్తాడు?
Details About ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ Show:
Release Date | 19 Nov 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|