Back
మోతెవరి లవ్ స్టోరి
TRAILER 2:22

మోతెవరి లవ్ స్టోరి

Play
షేర్
2025•Romance, డ్రామా, మిస్టరీ•PG13

Available in Telugu

ప్రేమికులైన పర్శి, అనిత పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ల కుటుంబాలకి సంబంధించిన రహస్యం బయటపడటంతో వాళ్ల ప్లాన్స్ తిరగబడతాయి. వాళ్ల పెళ్లి జరగాలంటే ముందు వాళ్లిద్దరూ తమ కుటుంబాలని కలపాలి. వారి ప్రేమ గెలుస్తుందా? 

Director & Cast

Shiva Krishna BurraDirector
Anil GeelaParshi
VarshiniAnitha
MuralidharSathaiah
SadannaNarsing Yadav
Vijaya LaxmiAnumavva

Web Series Details

AudioTeluguSubtitlesEnglishGenreRomance, డ్రామా, మిస్టరీRelease date08 Aug 2025
ఎపిసోడ్స్ 1 - 7
Mothevari Love Story - ఆగస్ట్ 08, 2025 - ఎపిసోడ్
27:24

Mothevari Love Story - ఆగస్ట్ 08, 2025 - ఎపిసోడ్

E1•27m • 08 Aug 2025 • Telugu • Romance + 2•Episode•U/A

A year after their father’s death, Sattaiah and Narsingh come to know of their father’s will. On the other hand, Parshi narrates his love story with Sattaiah’s daughter, Anitha, to Ramulu.

Mothevari Love Story - ఆగస్ట్ 08, 2025 - ఎపిసోడ్

E1 • 27m • 08 Aug 2025 • Telugu • Romance + 2
లెట్స్ ఎలోప్, గర్ల్!
28:46

లెట్స్ ఎలోప్, గర్ల్!

E2•29m • 08 Aug 2025 • Telugu • Romance + 2•Episode•U/A

సత్తయ్య మరియు నర్సింగ్ వాళ్ల నాన్న ఎవరి పేరు మీద వీలునామా రాశాడో తెలుసుకోవడానికి అన్ని దారులని వెతుకుతారు. మరోవైపు అదేరోజు రాత్రి లేచిపోతారు పర్శి, అనిత.

లెట్స్ ఎలోప్, గర్ల్!

E2 • 29m • 08 Aug 2025 • Telugu • Romance + 2
డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్
22:47

డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్

E3•23m • 08 Aug 2025 • Telugu • Romance + 2•Episode•U/A

వీలునామాలో పేరు ఉన్న అనుమవ్వని కలవడానికి, అన్నదమ్ములు ఇద్దరూ పర్శి వాళ్ల ఇంటికి వెళ్తారు. ఆస్తిని తమ పేరు మీద రాయమని అడగగా, ఆమె ఒప్పుకుంటుంది కానీ ఒక షరతు పెడుతుంది.

డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్

E3 • 23m • 08 Aug 2025 • Telugu • Romance + 2
ద రియల్ స్టోరి
29:28

ద రియల్ స్టోరి

E4•29m • 08 Aug 2025 • Telugu • Romance + 2•Episode•U/A

పర్శి తన స్నేహితుడి సలహా తీసుకొని, అనుమవ్వని వీలునామా గురించి అడుగుతాడు. ఆమె తన గతం గురించి చెబుతుంది. మరోవైపు ఒక ఆరోపణ కారణంగా పర్శి, అనితల నిశ్చితార్ధాన్ని ఆపేస్తాడు సత్తయ్య.

ద రియల్ స్టోరి

E4 • 29m • 08 Aug 2025 • Telugu • Romance + 2
ద రైవల్రీ
28:00

ద రైవల్రీ

E5•28m • 08 Aug 2025 • Telugu • Romance + 2•Episode•U/A

నర్సింగ్ యాదవ్ ఎన్నో వైఫల్యాల తర్వాత, తాము గొడవపడుతోంది భూమి కోసం కాదని, అన్నిటిని ఫణంగా పెట్టే ఒక నీటి కుంట గురించి అనే నిజాన్ని తెలుసుకుంటాడు.

ద రైవల్రీ

E5 • 28m • 08 Aug 2025 • Telugu • Romance + 2
హైడ్ & సీక్ ఇన్ ది ఓపెన్ లైట్
29:37

హైడ్ & సీక్ ఇన్ ది ఓపెన్ లైట్

E6•30m • 08 Aug 2025 • Telugu • Romance + 2•Episode•U/A

భూమికి సంబంధించిన నిజాన్ని కుటుంబ సభ్యులకి చెబుతాడు నర్సింగ్. అలాగే పర్శి, అనితల పెళ్లిని కూడా ఆపేస్తాడు.

హైడ్ & సీక్ ఇన్ ది ఓపెన్ లైట్

E6 • 30m • 08 Aug 2025 • Telugu • Romance + 2
వన్స్ ఏ లెజెండ్, ఆల్వేస్ ఏ లెజెండ్
33:02

వన్స్ ఏ లెజెండ్, ఆల్వేస్ ఏ లెజెండ్

E7•33m • 08 Aug 2025 • Telugu • Romance + 2•Episode•U/A

మోతెవరి లేఖతో ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాత సంబంధాలు అలాగే భూమికి సంబంధాంచిన నిజాలు బయటపడతాయి. అన్నదమ్ములు తమ తప్పులను అంగీకరించి, పర్శి షరతులకు ఒప్పుకుంటారు.

వన్స్ ఏ లెజెండ్, ఆల్వేస్ ఏ లెజెండ్

E7 • 33m • 08 Aug 2025 • Telugu • Romance + 2

Details About మోతెవరి లవ్ స్టోరి Web-series :

Movie Released Date
8 Aug 2025
Genres
  • Romance
  • డ్రామా
  • మిస్టరీ
Audio Languages:
  • Telugu
Cast
  • Anil Geela
  • Varshini
  • Muralidhar
  • Sadanna
  • Vijaya Laxmi
Director
  • Shiva Krishna Burra