Back
LOL సలాం
TRAILER 0:37

LOL సలాం

 
షేర్
2021•డ్రామా, కామెడీ•U/A

Available in Telugu

వెకేషన్‌కి బయల్దేరిన ఐదుగురు స్నేహితులు కారు చెడిపోవడంతో అనుకోని ఇబ్బందుల్లో పడతారు, అంతేకాకుండా ఆ గ్యాంగ్‌లో ఒకడు తెలియకుండా మందుపాతరపై కాలు వేస్తాడు.

Director & Cast

Naani BandreddiDirector
Sandeep BharadwajJohn
Vasu InturiJohn’s Father
HarshavardhanPolitician
Srinivas RamireddyKhan

Web Series Details

AudioTeluguSubtitlesEnglishGenreడ్రామా, కామెడీRelease date25 Jun 2021
ఎపిసోడ్స్ 1 - 6
ద బిగినింగ్
35:02

ద బిగినింగ్

E1•35m • 25 Jun 2021 • Telugu • డ్రామా + 1•Episode•U/A

మైనింగ్‌తో వేలకోట్లు సంపాదించడానికి అడవిని తగలబెట్టి అక్కడనుంచి గిరిజనులని తరిమెయ్యాలని ప్లాన్ చేస్తాడు ఒక దుర్మార్గ రాజకీయవేత్త. మరోవైపు తమ ప్రోబ్లెమ్స్‌తో విసిగిపోయిన ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ట్రిప్‌కి వెళ్ళి రిలాక్స్ అవుదామనుకుంటారు.

ద బిగినింగ్

E1 • 35m • 25 Jun 2021 • Telugu • డ్రామా + 1
ద రాంగ్ స్టెప్
26:25

ద రాంగ్ స్టెప్

E2•26m • 25 Jun 2021 • Telugu • డ్రామా + 1•Episode•U/A

ట్రిప్‌కి నేనూ వస్తానని బాబాయ్ పట్టుబడతాడు. గ్యాంగ్ బయలుదేరుతుంది కానీ దారిలో వారి కారు చెడిపోతుంది. చాలా దూరం నడిచాక ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకడు ల్యాండ్‌మైన్ మీద కాలు వేస్తాడు.

ద రాంగ్ స్టెప్

E2 • 26m • 25 Jun 2021 • Telugu • డ్రామా + 1
ద L-స్పాట్
25:35

ద L-స్పాట్

E3•26m • 25 Jun 2021 • Telugu • డ్రామా + 1•Episode•U/A

గ్యాంగ్ పరిస్థితి చూసిన ఒక నక్సల్ వారికి సహాయం చెయ్యడానికి వెళ్తాడు కానీ చాలా సమయం వరకు తిరిగిరాడు. దీంతో వర్మ సహాయం కోసం వెతుకుతాడు కానీ కొత్త సమస్యలు ఎదురౌతాయి.

ద L-స్పాట్

E3 • 26m • 25 Jun 2021 • Telugu • డ్రామా + 1
ఆపదలో ఉన్న ఫ్రెండ్
29:11

ఆపదలో ఉన్న ఫ్రెండ్

E4•29m • 25 Jun 2021 • Telugu • డ్రామా + 1•Episode•U/A

సహాయం కోసం హైదరాబాద్‌కి వెళ్ళిన వర్మ వేరొక ఫ్రెండ్‌కి చెందిన సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఖాన్, నాయుడు ఒకరి తర్వాత ఒకరు సహాయం కోసం వెళ్తారు.

ఆపదలో ఉన్న ఫ్రెండ్

E4 • 29m • 25 Jun 2021 • Telugu • డ్రామా + 1
గందరగోళం
26:38

గందరగోళం

E5•27m • 25 Jun 2021 • Telugu • డ్రామా + 1•Episode•U/A

మీడియా, పొలిటీషియన్ పంపిన గూండాలు, నక్సలైట్స్ ఇంకా గ్రామస్తులు అంతా L- స్పాట్‌కి చేరుకునేసరికి అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి.

గందరగోళం

E5 • 27m • 25 Jun 2021 • Telugu • డ్రామా + 1
చివరి అడుగు
26:03

చివరి అడుగు

E6•26m • 25 Jun 2021 • Telugu • డ్రామా + 1•Episode•U/A

మంత్రి దురుద్దేశాన్ని నేషనల్ మీడియా బయటపెట్టేసరికి అడవిని నాశనం చెయ్యాలన్న అతని ప్లాన్ ఫెయిలవుతుంది. ఐతే ల్యాండ్‌మైన్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది.

చివరి అడుగు

E6 • 26m • 25 Jun 2021 • Telugu • డ్రామా + 1

Details About LOL సలాం Web-series :

Movie Released Date
25 Jun 2021
Genres
  • డ్రామా
  • కామెడీ
Audio Languages:
  • Telugu
Cast
  • Sandeep Bharadwaj
  • Vasu Inturi
  • Harshavardhan
  • Srinivas Ramireddy
Director
  • Naani Bandreddi