Back
బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ | సీజన్ 2
TRAILER 3:01

బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ | సీజన్ 2

 
షేర్
2020•Romance•NC17

Available in Telugu

విక్రాంత్ మస్సే, హర్లీన్ సేథి, గౌరవ్ అరోరా, అనూజ జోషి ముఖ్య నటులుగా తెలుగులోకి డబ్ ఐన ZEE5 ఒరిజనల్ రొమాంటిక్ సిరీస్ - బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్. సమీరా, వీర్‌లు కొత్త పార్టనర్లని కనుగొంటారు. సమీరా అహాన్‌తో జోడీ కడితే, వీర్ డెబ్బీతో డేట్ చేస్తుంటాడు. మరి ఒకే ఆత్మకి చెందిన రెండు ముక్కల్లాంటి సమీరా,వీర్‌లు మళ్ళీ ఒక్కటవుతారా?

Director & Cast

Harsha DedhiaDirector
Anuja JoshiDebbie
Vikrant MasseyVeer
Gaurav AroraAhan
Harleen SethiSameera

Web Series Details

AudioTeluguSubtitlesEnglish, Tamil, Malayalam, KannadaGenreRomanceRelease date14 Mar 2020
ఎపిసోడ్స్ 1 - 10
Ep 1 - మనసులో నిశ్చయించుకున్నా
33:14

Ep 1 - మనసులో నిశ్చయించుకున్నా

E1•33m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1•Episode•A

సమీరా గతం నుంచి బయటపడి లైఫ్‌లో ముందుకు అడుగులు వేస్తోంది. చిన్ననాటి స్నేహితుడు అహాన్‌తో జతకడుతుంది. ఐతే అనుకోని పరిస్థితుల్లో ఆమెకి వీర్ ఎదురుపడతాడు.

Ep 1 - మనసులో నిశ్చయించుకున్నా

E1 • 33m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1
Ep 2 - అప్పట్నించి అంతా సుఖమే
32:05

Ep 2 - అప్పట్నించి అంతా సుఖమే

E2•32m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1•Episode•A

వీర్ కూడా గతాన్ని వదిలి డెబ్బీతో హ్యాపీగా గడుపుతుంటాడు. ప్రేమలో అతి చెయ్యకూడదని నిశ్చయించుకుంటాడు. ఇటు సమీరా అహాన్‌తోనే తన భవిష్యత్తు అని నిశ్చయించుకుంటుంది.

Ep 2 - అప్పట్నించి అంతా సుఖమే

E2 • 32m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1
Ep 3 - అమాయకపు ప్రేమ
23:44

Ep 3 - అమాయకపు ప్రేమ

E3•24m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1•Episode•A

సమీరా, వీర్‌లిద్దరూ గతాన్ని దాటి తమని తాము కొత్తగా ఆవిష్కరించుకున్నారు. కానీ వాళ్ళు తమని తాము మోసగించుకుంటున్నారా?

Ep 3 - అమాయకపు ప్రేమ

E3 • 24m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1
Ep 4 - అనూహ్య ఉద్వేగాలు
29:11

Ep 4 - అనూహ్య ఉద్వేగాలు

E4•29m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1•Episode•A

సమీరా, వీర్‌లు తాము వేసుకున్న ముసుగుల్లో ఇమడలేకపోతారు. వాళ్ళు అనుకున్నదొకటి, అయినదొక్కటి అవుతుంది.

Ep 4 - అనూహ్య ఉద్వేగాలు

E4 • 29m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1
Ep 5 - వీడని సందేహాలు
22:30

Ep 5 - వీడని సందేహాలు

E5•23m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1•Episode•A

సమీరా, వీర్‌లు తమ మనసులో ఉన్నది ఒప్పుకోవడానికి చేసిన ప్రయత్నం అనుకోని మలుపు తిరుగుతుంది. వీర్ నిజం చెప్పాలని సిద్ధమౌతాడు కానీ, సమీరా ఇంకా సందిగ్ధంలో ఉంటుంది.

Ep 5 - వీడని సందేహాలు

E5 • 23m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1
Ep 6 - తన మనసులో ప్రేముందా, లేదా?
21:18

Ep 6 - తన మనసులో ప్రేముందా, లేదా?

E6•21m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1•Episode•A

మనసు ఏం కోరుకుంటోంది అన్న విషయంలో స్పష్టత లేకపోవడం సమీరా, వీర్‌లని సతమతమయ్యేలా చేస్తుంది. జీవితాన్ని మార్చేలా ఇద్దరూ నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటారు.

Ep 6 - తన మనసులో ప్రేముందా, లేదా?

E6 • 21m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1
Ep 7 -ప్రేమకి బానిస
27:24

Ep 7 -ప్రేమకి బానిస

E7•27m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1•Episode•A

వీర్ తన జీవిత గమ్యమేంటో వెతకాలనుకుంటాడు. ఇటు సమీరా, అహాన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంటుంది.

Ep 7 -ప్రేమకి బానిస

E7 • 27m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1
Ep 8 - వైదొలుగు
21:55

Ep 8 - వైదొలుగు

E8•22m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1•Episode•A

సమీరా పెళ్ళి విషయం తెలుసుకున్న వీర్ ఆశ్చర్యానికి, దుఃఖానికి లోనవుతాడు. ఇటు వీర్ ముభావంగా ఉండడం సమీరాని వేధిస్తుంది.

Ep 8 - వైదొలుగు

E8 • 22m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1
Ep 9 -సరైన తప్పిదం
22:41

Ep 9 -సరైన తప్పిదం

E9•23m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1•Episode•A

సమీరా స్థిరంగా ఉండాలనుకుంటుంది. కానీ వీర్ పక్కనున్నప్పుడు ఉండలేకపోతుంది. వీర్ తనని పూర్తిగా విడిచిపెట్టి వెళ్లిపోతానని ప్రమాణం చేస్తాడు.

Ep 9 -సరైన తప్పిదం

E9 • 23m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1
Ep 10 - ముక్కలైనా సుందరమే
30:31

Ep 10 - ముక్కలైనా సుందరమే

E10•31m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1•Episode•A

మనసు నొచ్చుకుంటున్నా అహాన్ సమీరాకి ఆమెకి ఏం కావాలో స్పష్టంగా వివరిస్తాడు. తన బంధం నుంచి విముక్తం చేస్తాడు. కానీ సమీరాకి వీర్ పట్ల తన ప్రేమని ఒప్పుకునే ధైర్యముందా?

Ep 10 - ముక్కలైనా సుందరమే

E10 • 31m • 14 Mar 2020 • Telugu • డ్రామా + 1

Details About బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ | సీజన్ 2 Web-series :

Movie Released Date
14 Mar 2020
Genres
  • Romance
Audio Languages:
  • Telugu
Cast
  • Anuja Joshi
  • Vikrant Massey
  • Gaurav Arora
  • Harleen Sethi
Director
  • Harsha Dedhia