Back
బ్లడీ బ్రదర్స్

బ్లడీ బ్రదర్స్

 
షేర్
2022•సస్పెన్స్, కామెడీ•NC17

Available in Telugu

అన్నదమ్ములైన జగ్గి, దల్జీత్‌లు ఒక రాత్రి కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముసలివాడిని గుద్దేస్తారు. తమ తప్పుని కప్పిపుచ్చడానికి వాళ్లు చెయ్యాల్సిందంతా చేస్తారు కానీ జనాల్లో అనుమానం కలిగేసరికి వారి కష్టాలు పెరుగుతాయి.

Director & Cast

Shaad AliDirector
జైదీప్ అహ్లవాత్జగ్గి గ్రోవర్
మొహమ్మద్ జీషన్ ఆయుబ్దల్జీత్ గ్రోవర్
టీనా దేశాయ్సోఫీ
సతీష్ కౌశిక్డాన్ హండా
మాయా అలఘ్షీలా

Web Series Details

AudioTeluguSubtitlesEnglishGenreసస్పెన్స్, కామెడీRelease date18 Mar 2022
ఎపిసోడ్స్ 1 - 6
జగ్గి
49:07

జగ్గి

E1•49m • 18 Mar 2022 • Telugu • సస్పెన్స్ + 1•Episode•A

పెళ్ళికి వెళ్లి తిరిగివస్తుండగా జగ్గి, దల్జీత్‌లు ఒక ముసలాడిని కారుతో గుద్దేస్తారు. సామ్యూల్ మేనకోడలు సోఫి, జగ్గిల మధ్య ఆకర్షణ పుడుతుంది. అంకుల్ మృతిపై సోఫికి అనుమానం కలుగుతుంది.

జగ్గి

E1 • 49m • 18 Mar 2022 • Telugu • సస్పెన్స్ + 1
దల్జీత్
32:53

దల్జీత్

E2•33m • 18 Mar 2022 • Telugu • సస్పెన్స్ + 1•Episode•A

కేసు విషయంలో దుష్యంత్ అనే ప్రైవేట్ డిటెక్టివ్‌ని నియమిస్తాడు జగ్గి. సోఫి వద్ద దుష్యంత్ తన అనుమానాలని చెప్పడంతో జగ్గి, దల్జీత్‌లు టెన్షన్ పడతారు. సామ్యూల్ పొరుగున ఉండే షీల జగ్గికి ఒక షాకింగ్ నిజం చెబుతుంది.

దల్జీత్

E2 • 33m • 18 Mar 2022 • Telugu • సస్పెన్స్ + 1
ప్రియ
36:43

ప్రియ

E3•37m • 18 Mar 2022 • Telugu • సస్పెన్స్ + 1•Episode•A

జగ్గి రహస్యాన్ని దాచేందుకు షీల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తుంది. షీల నుంచి ఒక ప్యాకేజిని అందుకుంటాడు జగ్గి. జగ్గితో విసిగిపోయిన ప్రియ తాన్యాని కలుస్తుంది. తన అబద్దాలని సోఫితో పంచుకుంటుంది షీల.

ప్రియ

E3 • 37m • 18 Mar 2022 • Telugu • సస్పెన్స్ + 1
సోఫి
32:21

సోఫి

E4•32m • 18 Mar 2022 • Telugu • సస్పెన్స్ + 1•Episode•A

పిక్చర్ గురించి సోఫిని అడుగుతాడు దల్జీత్. లీగల్ వ్యవహారాల్లో తలదూర్చొద్దని దల్జీత్‌కి చెప్పాలని ప్రయత్నిస్తాడు. పుస్తకాల్లో సోఫి పేరుతో ఉన్న లెటర్‌ని కనుగొంటారు దల్జీత్-సోఫిలు.

సోఫి

E4 • 32m • 18 Mar 2022 • Telugu • సస్పెన్స్ + 1
షీల
32:55

షీల

E5•33m • 18 Mar 2022 • Telugu • సస్పెన్స్ + 1•Episode•A

సామ్యూల్ అకౌంట్‌లోని మిస్సయిన డబ్బు గురించి షీలని సోఫి ప్రశ్నిస్తుంది. హండాని ఎదుర్కోవడానికి ఇంకా హండాకి సహాయపడుతున్న ప్రభుత్వోద్యోగితో డీల్ కుదుర్చుకోవడానికి జగ్గి, దల్జీత్, దుష్యంత్‌లు ఒక్కటౌతారు.

షీల

E5 • 33m • 18 Mar 2022 • Telugu • సస్పెన్స్ + 1
హండా
40:52

హండా

E6•41m • 18 Mar 2022 • Telugu • సస్పెన్స్ + 1•Episode•A

జగ్గి, దల్జీత్‌ల నిజాన్ని సోఫికి చెబుతుంది షీల. దల్జీత్ బుక్‌స్టోర్‌ని తగలబెట్టడమే కాకుండా జగ్గి లీగల్ సంస్థని చేజిక్కించుకుంటాడు హండా. తనేంటో దల్జీత్‌కి తెలియజేస్తుంది సోఫి. షీలతో డీల్ కుదుర్చుకుంటాడు జగ్గి.

హండా

E6 • 41m • 18 Mar 2022 • Telugu • సస్పెన్స్ + 1

Details About బ్లడీ బ్రదర్స్ Web-series :

Movie Released Date
18 Mar 2022
Genres
  • సస్పెన్స్
  • కామెడీ
Audio Languages:
  • Telugu
Cast
  • జైదీప్ అహ్లవాత్
  • మొహమ్మద్ జీషన్ ఆయుబ్
  • టీనా దేశాయ్
  • సతీష్ కౌశిక్
  • మాయా అలఘ్
Director
  • Shaad Ali