ఎపిసోడ్ 25 - అమృత విలాస్ రియాలిటీ షో సెట్టా?

S1 E25 : ఎపిసోడ్ 25 - అమృత విలాస్ రియాలిటీ షో సెట్టా?

ఆడియో భాషలు :
సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

అమృత విలాస్ ని రెండు పాపులర్ రియాలిటీ షోస్ కి లొకేషన్‌గా మార్చడానికి అంజి, అమృతరావు, రబ్బర్ బాలాజీలు డీల్ కుదుర్చుకుంటారు. అప్పాజీ కూడా అంగీకరిస్తాడు. ఐతే సర్వం, ఉమాదేవిలు హౌస్‌లోకి ఎంటర్ అయ్యారని తెలిసాక అప్పాజీ హౌస్‌లోకి కంటెస్టంట్‌గా ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఊహించని ఫలితాలు ఎదురౌతాయి.

Details About అమృతం ద్వితీయం Show:

Release Date
25 Mar 2021
Genres
  • బయోపిక్
  • కామెడీ
Audio Languages:
  • Telugu
Cast
  • Vasu
  • Harsha Vardhan
  • L B Sriram
  • Sivanarayana
Director
  • Sandeep Gunnam