Ala - Trailer
Back
Video Player is loading.
Current Time 0:00
Duration 1:03
Loaded: 9.92%
Remaining Time 1:03
 
1x

అల - ట్రైలర్

G
1m
21 Jun 2019
Telugu

అల 2019లో వచ్చిన ZEE5 తెలుగు ఒరిజినల్. ఇందులో భార్గవ్ , శిల్పిక, మాళవిక, దీప్తి, అంకిత్ మరియు ఇతరులు నటించారు. ఒక అమ్మాయికి ప్రొపోజ్ చేయమని తన స్నేహితుడు స్నేహిత్‌ను ఫోర్స్ చేసిన సూరి అనే అబ్బాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అమ్మాయి తిరస్కరించే సరికి స్నేహిత్ సూసైడ్ చేసుకుంటాడు. ఆ సంఘటన తర్వాత తన స్నేహితుడి మరణానికి కారణమయ్యాడు అనే బాధతో ఉంటాడు సూరి. మరి సూరి ఈ నిజాన్ని ఎవరికైనా చెబుతాడా? ఆ అపరాధ భావన నుండి బయటపడగలుగుతాడా?