Back
ఎనిమీ

ఎనిమీ

Subscribe to watch
R
1h 56m
English

సునీల్ షెట్టి, మిథున్ చక్రవర్తి, మహా అక్షయ్ చక్రవర్తి నటించిన 2013 హిందీ యాక్షన్ డ్రామా చిత్రం ఎనిమ్మి. కొన్ని ముఠాల యుద్ధాన్ని ఆపడమనే టాస్క్ ని అప్పగించగా రంగంలోకి దిగిన ఐదుగురు రహస్య పోలీసులు చుట్టూ ఈ కథ తిరుగుతుంది, పోగొట్టుకున్న చాలా భారీ సొమ్ము విషయంలో డాన్ ల మధ్య గొడవ అవుతూ వుంటుంది. డాన్ అరెస్ట్ అయినప్పటికీ, సమస్య పరిష్కారం కాలేదు . అపుడే సి.బి.ఐ అధికారి యుగంధర్ కేస్ టేకప్ చేస్తాడు. మరి ఈ అధికారులు ఆ ముఠాతగాదాలను అంతం చేయగలిగారా?

Details About ఎనిమీ:

Movie Released Date
20 Dec 2013
Genres
  • యాక్షన్
  • Thriller
Audio Languages:
  • English
Cast
  • Mithun Chakraborty
  • Johnny Lever
  • Sunil Shetty
  • Kay Kay Menon
  • Mahakshay Chakraborty
Director
  • Ashu Trikha

Keypoints about Enemmy:

1. Total Movie Duration: 1h 56m

2. Audio Language: English