
ద కసీనో
Available in Telugu
కరణ్‌వీర్ బొహ్రా, మందానా కరిమి, సుధాన్షు పాండే, ఐంద్రితా రోయ్ ముఖ్యనటులుగా తెలుగులోకి డబ్ ఐన ZEE5 ఒరిజినల్ సిరీస్ - ద కసీనో. బిలియన్ డాలర్లు విలువ చేసే కసీనోకి వారసుడైన విక్కీని అతని తండ్రి ఉంపుడుగత్తె రిహానా ఎమోషనల్‌గా ట్రాప్ చేస్తుంది. ఐతే విక్కీ తాను పూర్తిగా నాశనమవ్వకముందే ఆమెని పడగొట్టి, తన వారసత్వాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంది.
Director & Cast
Web Series Details
ఎపిసోడ్ 1 - హృదయాల రాణి
కసీనోలోని జిగేలు రాణి వంటి రిహానా మోహంలో పడిపోయిన మేయర్‌ని కసీనో టైకూన్ మార్వా అవమానించడంతో మార్వాని మేయర్ బెదిరిస్తాడు. ఇటు కొడుకు వికీ ఒక హత్య కేసులో ఇరుక్కోవడం మార్వాకి మరో తలనొప్పిగా మారుతుంది.
ఎపిసోడ్ 1 - హృదయాల రాణి
ఎపిసోడ్ 2 - కసీనో రాజు
మార్వా కొడుకుని బెయిల్‌తో బయటపడేస్తాడు. రిహానా పట్ల ఆకర్షితుడవుతున్న క్రమంలో వికీ మరొక మిస్టీరియస్ అమ్మాయిని కలుస్తాడు. ఇటు తమ బిజినెస్‌ని దెబ్బతీసేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మేయర్ మార్వాకి షాక్ ఇస్తాడు. మార్వాకి వచ్చిన బెదిరింపులని ఇన్‌స్పెక్టర్ రామ్ పరిశోధిస్తుంటాడు.
ఎపిసోడ్ 2 - కసీనో రాజు
ఎపిసోడ్ 3 - అనాసక్తుడైన యువరాజు
మేయర్ మరణానికి తానే కారణమన్న ఆరోపణలని డీల్ చేస్తున్న తరుణంలో ఈ కేసులో వికీ, రిహానాలు కూడా నిందితులని తెలిసి మార్వా షాక్‌కి గురౌతాడు. ఇటు ఇన్‌స్పెక్టర్ రామ్ కమీషనర్ రహస్య కార్యకలాపాల గుట్టు తేలుస్తాడు. మరోవైపు వికీ, రిహానాల మధ్య లైంగిక ఆకర్షణలు పెరుగుతుండగా మార్వా తీసుకున్న ఒక నిర్ణయం రిహానాకి షాక్ ఇస్తుంది.
ఎపిసోడ్ 3 - అనాసక్తుడైన యువరాజు
ఎపిసోడ్ 4 - ముగిసిన శకం
మాస్క్ వేసుకున్న అమ్మాయి వికీకి ఒక సీక్రెట్ చెబుతుండగా రిహానా కంట్లో పడుతుంది. కార్ల్ చూపించిన వీడియోలో ఆమె వికీతో మాట్లాడడాన్ని గమనిస్తుంది. ఇటు మార్వా పార్ట్‌నర్స్ అందరూ అతనికి వ్యతిరేకంగా జతకడతారు. మార్వాపై గన్స్‌తో దాడి జరుగుతుంది.
ఎపిసోడ్ 4 - ముగిసిన శకం
ఎపిసోడ్ 5 - వెలిగిపోతున్న రాణి
తండ్రి మరణంతో కుంగిపోయిన వికీ చనిపోయేముందు తండ్రి హంతకుడు గురించి చెప్పాలనుకున్నదేంటని ఆలోచిస్తుంటాడు. మరోవైపు వికీ అసమర్ధుడంటూ కసీనో పార్ట్‌నర్స్ వికీ, రిహానాలని అవమానిస్తారు.
ఎపిసోడ్ 5 - వెలిగిపోతున్న రాణి
ఎపిసోడ్ 6 - చెత్త ఆటగాళ్ళు
వికీ రిహానాకి పెళ్ళి ప్రపోజల్ చేస్తాడు. మార్వా హత్య కేసులో రిన్‌జిన్‌ని రిహానా ఇరికిస్తుంది. తన బదులుగా కమీలాని డాన్సర్‌గా రిహానా నియమిస్తుంది. ఇటు తప్పించుకున్న రిన్‌జిన్ రిహానాపై దాడి చేస్తాడు. మరోవైపు మార్వా హత్య కేసులో ఒక పెద్ద క్లూని రామ్ కనుగొంటాడు.
ఎపిసోడ్ 6 - చెత్త ఆటగాళ్ళు
ఎపిసోడ్ 7 - ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్
అడ్వకేట్ దేశ్‌ముఖ్, రామ్ ఇద్దరూ చేతులు కలిపి రిహానా నిజరూపం బయటపెట్టాలనుకుంటారు. అందుకు రామ్ తన పాత గర్ల్‌ఫ్రెండ్ కమీలా సహాయం తీసుకుంటాడు. వికీ ప్రపోజల్‌ని రిహానా అంగీకరిస్తుంది. విచారణ కోసం రామ్ రిహానాని పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లగా, కమీలా వికీని వైన్ టేస్టింగ్ ఉత్సవానికి తీసుకెళ్తుంది. అక్కడ ఇద్దరూ రమిస్తారు.
ఎపిసోడ్ 7 - ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్

ఎపిసోడ్ 8 - గుడ్డి ప్రేమ
కమీలా చూపించిన వీడియో చూసి వికీ నిర్ఘాంతపోతాడు. రామ్ అడిగిన ప్రశ్నలకి రిహానా సమాధానమివ్వలేకపోతుంది. లాకప్‌లో ఆమెని చూసిన వికీ రామ్‌తో గొడవపడతాడు. ఇటు రిన్‌జిన్ సెల్‌లో ఉన్న రిహానాపై దాడికి ప్లాన్ చేస్తాడు.
ఎపిసోడ్ 8 - గుడ్డి ప్రేమ

ఎపిసోడ్ 9 - రైజ్ ఆఫ్ ద ప్రిన్స్
రిహానాని అరెస్ట్ చేసినందుకు రామ్ మరియు పోలీస్ కమీషనర్ సస్పెండ్ అవుతారు. రిలీజయ్యాక తన ఆఖరి అస్త్రాన్ని వదలాలనుకుంటుంది రిహానా. కమీలా వికీపై దాడి జరిగే అవకాశముందని రామ్‌కి చెబుతుంది. మరోవైపు పోలీసులు అరెస్ట్ చెయ్యడంతో వికీ జీవితం ప్రమాదంలో పడుతుంది. రిహానా వికీని కాపాడుతుందా? లేక చోద్యం చూస్తుందా?
ఎపిసోడ్ 9 - రైజ్ ఆఫ్ ద ప్రిన్స్

ఎపిసోడ్ 10 - అంతిమ నాటకం
సెక్యూరిటీ బాగా పెంచి రిహానా కసీనోని ఒక కోటలా మార్చేస్తుంది. ఇటు వికీ చనిపోయినట్లుగా మీడియాలో వార్త గుప్పుమంటుంది. వికీకి నివాళులు అర్పించడానికి అతని స్నేహితులు మృతదేహాన్ని కసీనోకి తీసుకొస్తారు. ఇకపై రిహానానే రాణినా?.. లేదా మరేదైనా ట్విస్ట్ ఉందా?
ఎపిసోడ్ 10 - అంతిమ నాటకం
D/o ప్రసాద్ రావు: కనబడుటలేదు
కనిపించకుండా పోయిన తన కూతురు స్వాతి ఆచూకీ కోసం ఆఫీసర్ రెబెకా జోసెఫ్‌తో కలిసి వెతుకుతుంటాడు ప్రసాద్ రావు. అయితే స్వాతి మిస్సింగ్ కేసుగా మొదలైన ఈ కేసు క్రమంగా వేధింపుల ఘటనలు బయటపడటంతో చీకటి రహస్యాల వలయంలోకి వెళ్తుంది.
అబ్జెక్షన్ మై లార్డ్
Narayana dies seeking justice for his missing daughter. Parashuram fights to prove she existed.
విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్
ఊరిలో వరుసగా పెళ్లి కూతుర్లు అందరూ చనిపోతుండడంతో విరాటపాలెంకి శాపం తగిలిందని అనుకుంటారు గ్రామస్థులు. పోలీస్ కానిస్టేబుల్ మీనా ఈ మిస్టరీని చేధించాలనుకుంటుంది. ఆమె నిజాన్ని వెలికితీస్తుందా లేక శాపానికి బలవుతుందా?
నయనం
నయన్ అనే ఒక కంటి వైద్యుడు, అవసరంలో ఉన్న వాళ్ల కోసం ఒక కంటి ఆసుపత్రిని నడుపుతుంటాడు. కానీ అతను పేషెంట్ల కంటి లెన్సుల ద్వారా వారి వ్యక్తిగత జీవితాలను తెలుసుకోవడానికి రహస్యంగా ప్రయోగాలు చేస్తుంటాడు.
పంచనామా
Jai investigates his brother's death, unraveling a dark mastermind behind a medical syndicate.
పులి మేక
A serial killer is targeting police officers in Hyderabad. A female cop in charge of the Special Investigation Team and a forensic expert race against time to find the culprit.
వీరభద్రుని రహస్యం - ఫ్రమ్ ది వరల్డ్ అఫ్ మర్మదేశం
బహిష్కరణ
పుష్ప అనే ఒక వేశ్య పెద్దపల్లికి వెళ్లినప్పుడు దర్శితో ప్రేమలో పడుతుంది. వాళ్లిద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు, విధి వారి జీవితాలతో ఆడుకుంటుంది.
పరువు
కుల వ్యవస్థని ధిక్కరించి, తల్లిదండ్రులకి దూరమైన కొన్ని సంవత్సరాల తర్వాత సుధీర్, పల్లవిలను ఒక విషాద వార్త సొంత ఊరికి వచ్చేలా చేస్తుంది. కానీ ఆ వెంటనే ఇద్దరూ ఒక ఆకస్మిక మరణం ఉదంతంలో చిక్కుకుపోయారని తెలుసుకుంటారు.
రెక్కీ
తాడిపత్రిలో సబ్-ఇన్స్‌పెక్టర్ లెనిన్‌కి జంట హత్యల కేసుని చేధించే బాధ్యతని అప్పగిస్తారు. అతని పరిశోధనలో అతనికి క్రూరమైన కుటుంబ సంబంధాల గురించి తెలుస్తుంది.

మోతెవరి లవ్ స్టోరి
ప్రేమికులైన పర్శి, అనిత పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ల కుటుంబాలకి సంబంధించిన రహస్యం బయటపడటంతో వాళ్ల ప్లాన్స్ తిరగబడతాయి. వాళ్ల పెళ్లి జరగాలంటే ముందు వాళ్లిద్దరూ తమ కుటుంబాలని కలపాలి. వారి ప్రేమ గెలుస్తుందా?

గాడ్స్ ఆఫ్ ధర్మపురి
Gods Of Dharmapuri (G.O.D) is a 2019 ZEE5 Telugu Original action drama web series starring Raj Deepak Shetty, Sruthy Jayan, Satyadev Kancharla, and Karthik Ratnam. Set in the 1960s and 1970s, the story revolves around the mining mafia bubble that takes Pratap Reddy from rags to riches, as he seeks control over Dharmapuri through sheer violence and ruthlessness. The situation, however, changes when Pratap becomes the target of his friends and family.

అహ నా పెళ్ళంట
చిన్ననాటి ఒక సంఘటన కారణంగా పెళ్లికి ముందు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయనని ప్రమాణం చేస్తాడు శీను. అయితే పెళ్లిరోజే అతనికి కాబోయే భార్య ఆమె ప్రేమికుడితో కలిసి పారిపోయినప్పుడు జీవితం ఒక జోక్‌లా కనిపిస్తుంది.

వ్యవస్థ
కేసు గెలవడానికి ఏమైనా చేస్తాడు లాయర్ చక్రబర్తి. అతని కింద పనిచేసే ఒక ఉద్యోగి కొడుకు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొత్తగా లాయర్ అయిన నిజాయితీ పరుడైన వంశీ కృష్ణ, చక్రబర్తికి ఎదురునిలిచినప్పుడు అతను ఏం చేస్తాడు?

షూట్-ఔట్ ఎట్ ఆలేర్
ప్రతి సంవత్సరం మక్కా మసీదు విధ్వంసం రోజున హిందూ పోలీసులని చంపే తీవ్రవాది అఖ్తర్ చనిపోయాడని అంతా భావిస్తున్నారు. ఐతే కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి హత్యలు జరగడం మళ్ళీ మొదలవ్వడంతో ఐజీ ప్రవీణ్‌చంద్ అఖ్తర్ తిరిగివచ్చాడని అనుమానిస్తాడు.

ఏటీఎం
హైదరాబాద్ మురికివాడలకు చెందిన నలుగురు తెలివైన గల్లీ కుర్రాళ్లు, సంపాదన కోసం చిన్న చిన్న నేరాలు చేస్తుంటారు. వాటిల్లో ఒక స్కామ్ వారిని ప్రమాదంలోకి నెట్టి, బ్యాంక్ క్యాష్ వ్యాన్‌ని లూటీ చేయాలనే పరిస్థితుల్లో పడేసినప్పుడు ఏం జరిగింది?

లూజర్
ప్రియదర్శి, ఆని, కల్పిక, శశాంక్ తదితరులు నటించిన 2020 ZEE5 తెలుగు ఒరిజనల్ సిరీస్ - లూజర్. 1980 నుంచి 2000 పీరియడ్‌లో ముగ్గురు క్రీడాకారులు తమ తమ క్రీడల్లో రాణించడానికి పడిన కష్టాలే ఈ సిరీస్ కథాంశము.

హలో వరల్డ్
ఒక పెద్ద ఐటీ కంపెనీలో చేరగానే వాళ్ల కష్టాలన్నీ తీరిపోయాయి అనుకుంటారు ఎనిమిదిమంది యంగ్‌స్టర్స్. కానీ వాళ్ల జీవితాలు ఊహించినదానికంటే భిన్నంగా ఉండడంతో, వారి ఆనందం ఆవిరవుతుంది.

మాయా బజార్ - ఫర్ సేల్
మాయా బజార్ అనే ఒక పాష్ కమ్యునిటీకి మారుతోన్న కుటుంబాల జీవితాలని చూపిస్తుంది ఈ సీరీస్. అక్రమ నిర్మాణం అని ప్రభుత్వం తేల్చినప్పుడు, ప్రశాంతంగా జీవించాలనుకున్న వారి ఆశలు ఆవిరవుతాయి.

ఫింగర్‌టిప్
ఎప్పటికప్పుడు మారుతున్న డిజిటల్ స్పేస్ వల్ల ఆరుగురి జీవితాలు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి. కొందరు ఇబ్బంది పెట్టేవాళ్లైతే, మరికొంతమంది సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ డిప్రెషన్ బాధితులు.
Details About ద కసీనో Web-series :
| Movie Released Date | 3 Aug 2020 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|

