నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
2018లో రిలీజ్ అయిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కథ బోర్డర్ లో పోస్టింగ్ రావాలని కోరుకునే ఒక ఇండియన్ ఆర్మీ సైనికుడు చుట్టూ తిరుగుతుంది. ఇతనికి ఉన్న కోపం కారణంగా ఆర్మీ నుండి సస్పెండ్ అవుతాడు. అయితే తిరిగి ఆర్మీలో చేరడానికి అవకాశం ఉంటుంది కానీ అతనికి అది అంత ఈజీ పని కాదు. మరి ఈ ఏంగ్రీ సోల్జర్ తిరిగి ఆర్మీలో చేరి తనకు ఇష్టమైన బోర్డర్ పోస్టింగ్ సంపాదించుకున్నాడా? చిత్రంలో అల్లు అర్జున్, అను ఎమ్మానుయేల్ తదితరులు నటించారు.
Details About నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా Movie:
Movie Released Date | 4 May 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Naa Peru Surya Na Illu India:
1. Total Movie Duration: 2h 38m
2. Audio Language: Telugu