ఇంగ్లీష్
రాజకీయ శక్తిని హ్యాండిల్ చేయడంలో సమర్ధవంతురాలినని నిరూపించుకుంటుంది సూర్యకళ. ప్రజలు కూడా ఆమె పట్ల సంతోషంగా ఉంటారు. అయితే ఆమె విజయం తన మామగారికి నచ్చదు.