Mystery Web Series
Trending Mystery Web Series
LSD - లవ్, స్కాండల్ & డాక్టర్స్
When a patient is murdered at a leading hospital, five interning doctors become prime suspects in the investigation. Are these students really involved or are they just being framed?
Dark 7 White
Yudhveer Singh is about to become the youngest CM. However, when he is killed before his oath-taking ceremony, the investigation leads to his college friends and the dark secret they have been hiding.
Bicchoo Ka Khel
After Akhil shoots a lawyer in a crowded amphitheatre on the day of his colleges annual fest, he engages in a series of manipulative and dramatic incidents to prove his innocence.
Muthassi
A mother, torn between love and destruction, faces her son's demonic change from a cursed lineage.
Honeymoon Se Hatya
A five-part true-crime docudrama uncovers real cases where wives kill their husbands. The series dives deep into how love, control, betrayal and hidden marital fractures can lead to fatal breakdowns.
Andhar Maya
The Khatu family's yearly visit to their ancestral mansion takes a sinister turn with a series of deaths. With conflict and suspense rising around the mansion's fate, will the family survive the stay?
అయ్యన మనే
Newlywed Jaji moves to her husband’s home and discovers secrets linked to mysterious deaths in the family and a sacred Kondayya idol. Yet another death in the house sets her on the quest for truth.
ఐందం వేదం
అను తన తల్లి అంతిమ సంస్కారాల కోసం వారణాసి వెళ్లగా, అక్కడ ఒక పురోహితుడు ఒక పురాతనమైన వస్తువుని తమిళనాడులోని ఒక గుడిలో ఇవ్వమని చెబుతాడు. అతని ఆదేశాలని ఆమె ధిక్కరించాలనుకుంటుంది కానీ విధి రాత మరోలా ఉంటుంది.
కార్‌మేగమ్
After newlyweds Ajay and Geetha are brutally murdered, their families come together in grief. But the situation takes a new twist when the suspected killer arrives at their doorstep.
విలంగ్
Paridhi, an honest cop, must race against time to solve a mysterious crime case that has baffled the police department.
వికటకవి
1970ల్లో అమరగిరి ప్రాంత ప్రజలు జ్ఞాపకశక్తిని కోల్పోయే జబ్బుతో భాదపడుతుంటారు. రామకృష్ణ అనే ఒక డిటెక్టివ్ ఈ కేసుని పరిశోధించడానికి వస్తాడు. అతను దానికి పరిష్కారం కనుగొంటాడా లేక శాపానికి బలైపోతాడా?
ఒరు కొడాయి మర్డర్ మిస్టరి
ఒక టీనేజి కుర్రాడు వ్యోమ్, తన సీనియర్ మరియు క్విజ్ పార్ట్‌నర్ తారని ఇష్టపడతాడు. తార తప్పిపోయి శవంలా కనిపించినప్పుడు, వ్యోమ్ మరియు అతని స్నేహితులు ఆ కేస్‌ని పరిశోధించాలనుకుంటారు. వాళ్లు ఏం కనుగొన్నారు?
పులి మేక
A serial killer is targeting police officers in Hyderabad. A female cop in charge of the Special Investigation Team and a forensic expert race against time to find the culprit.
గాలివాన
కొత్తగా పెళ్ళయిన గీత-అజయ్‌లు దారుణంగా హత్యకి గురయ్యాక, వారి కుటుంబాలు బాధలో ఒక్కటౌతాయి. ఐతే హంతకుడిగా అనుమానింపబడుతున్న ఒక వ్యక్తి వారి ఇంటిముందుకు వచ్చేసరికి కథ మలుపు తిరుగుతుంది.
రుద్రవనం పిఎస్
A missing man and a headless corpse draw an honest police officer into a web of power and prejudice.
పంచనామా
Jai investigates his brother's death, unraveling a dark mastermind behind a medical syndicate.
నయనం
నయన్ అనే ఒక కంటి వైద్యుడు, అవసరంలో ఉన్న వాళ్ల కోసం ఒక కంటి ఆసుపత్రిని నడుపుతుంటాడు. కానీ అతను పేషెంట్ల కంటి లెన్సుల ద్వారా వారి వ్యక్తిగత జీవితాలను తెలుసుకోవడానికి రహస్యంగా ప్రయోగాలు చేస్తుంటాడు.
మోతెవరి లవ్ స్టోరి
ప్రేమికులైన పర్శి, అనిత పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ల కుటుంబాలకి సంబంధించిన రహస్యం బయటపడటంతో వాళ్ల ప్లాన్స్ తిరగబడతాయి. వాళ్ల పెళ్లి జరగాలంటే ముందు వాళ్లిద్దరూ తమ కుటుంబాలని కలపాలి. వారి ప్రేమ గెలుస్తుందా?
విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్
ఊరిలో వరుసగా పెళ్లి కూతుర్లు అందరూ చనిపోతుండడంతో విరాటపాలెంకి శాపం తగిలిందని అనుకుంటారు గ్రామస్థులు. పోలీస్ కానిస్టేబుల్ మీనా ఈ మిస్టరీని చేధించాలనుకుంటుంది. ఆమె నిజాన్ని వెలికితీస్తుందా లేక శాపానికి బలవుతుందా?
Amader Bari
The story revolves around a close-knit family that overcomes all problems with love and laughter and stays united.
E Emon Porichoy
Nayon reaches Dhaka, intending to kill Mahin Mirza Rudra, a political leader, to avenge her brother's death. But, she falls in love with Rudra and learns the truth as secrets unfold.
అబర్ ప్రొళోయ్
Super cop Animesh Datta is brought back into action when a trail of gold heists rocks Bengal. Left with a cryptic Netaji's salute, will he be able to stop the game even when the war gets personal?
శభాష్ ఫెలూదా
Feluda and Topshe are to solve a case in Gangtok assigned by Mr. Sasadhar Bose. They are to look into the accidental death of his business partner Selvankar. What role does the Yamantaka idol play?
శ్వేత్‌కాళి
Urvi and Palash's families decide to celebrate their engagement at an ancient mansion. But the festivities turn deadly when they discover an unusual idol of goddess Kali hidden in the mansion.
Aloor Dosh
A potato blight drives a journalist, a scientist and a rogue cop to uncover a buried conspiracy.
Bakhtiyarer Swarnamudra
An ex-army officer investigates murders tied to a centuries-old cursed treasure in Kanchangarh.
Mystery Web Series
| Name | Language | Genre |
|---|---|---|
| Honeymoon Se Hatya | Hindi, Tamil, Telugu, Kannada, Malayalam | Documentary |
| Dark 7 White | Hindi | Mystery |
| Bicchoo Ka Khel | Hindi | Mystery |









